వయనాడ్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
6 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 71:
ఆరంభకాలంలో ఈ ప్రాంతం మయక్షేత్రంగా పిలువబడింది. మయక్షేత్రం క్రమంగా మయనాడు తరువాత వయనాడు అయింది.
<ref>name = "Wayanad Rekhakal">Wayanad Rekhakal by O. K. Johnny, Mathrubhumi Books</ref> ప్రజాబాహుళ్యంలో ఉన్న ఒక కథనం ఆధారంగా వయల్ అంటే " వరి పొలాలు " నాడు అంటే " భూమి " అని అర్ధం. అంటే " వరి పొలాల భూమి " అని అర్ధం. ఈప్రాంతంలో అనేకమంది గిరిజనప్రజలు ఉన్నారు.
<ref>{{cite web|title=Kerala Tourism|url=http://www.keralatourismdevelopmentcorporation.com/Kerala-Tourism.html|website=|access-date=2014-06-30|archive-url=https://web.archive.org/web/20141020004545/http://www.keralatourismdevelopmentcorporation.com/Kerala-Tourism.html|archive-date=2014-10-20|url-status=dead}}</ref>
 
== నైసర్గికం ==
జిల్లా పశ్చిమకనుమలలో సముద్రమట్టానికి 700-2100 మీ ఎత్తున ఉంది.<ref>{{cite web |url=http://www.keralatourism.org/destination/destination.php?id=2132066044 |title= Wayanad |date= |work= |publisher= |accessdate= |archive-url=https://web.archive.org/web/20140123033556/http://www.keralatourism.org/destination/destination.php?id=2132066044 |archive-date=2014-01-23 |url-status=dead }}</ref><ref>{{cite web
|title = Wayanad Map
|url = http://www.hampi.in/downloads/wayanad.pdf
పంక్తి 97:
 
=== వలసదారుల నివాసాలు ===
తరువాత రహదారులు గుండలూరు మీదుగా కర్నాటకరాష్ట్రానికి చెందిన [[మైసూర్]] మరియు [[తమిళనాడు]] రాష్ట్రానికి చెందిన [[ఊటీ]] వరకు పొడిగించబడింది.తరువాత కేరళరాష్ట్రం అంతటి నుండి ప్రజలు వయనాడుకు వలసవచ్చి వాణిజ్యపంటలను అభివృద్ధి చేసారు. [[1956]]లో [[కేరళ]] రాష్ట్రం అవతరించిన తరువాత వయనాడు జిల్లా [[కణ్ణుర్]] జిల్లాలో భాగంగా మారింది. తరువాత దక్షిణ వయనాడు ప్రాంతం [[కోళికోడ్]] జిల్లాలో భాగంగా మారింది.వయనాడు ప్రాంత కోరికను మన్నించి వయనాడు అభివృద్ధి కొరకు ఉత్తర వయనాడు మరియు దక్షిణ వయనాడు ప్రాంతాలను విభజించి వయనాడు జిల్లాగా రూపొందించారు.[[1980]] నవంబరు 1 నుండి కేరళరాష్ట్ర 12వ జిల్లాగా వయనాడు జిల్లా ఉనికిలోకి వచ్చింది.<ref name="wayanad">{{cite web|url=http://wayanad.nic.in/history.htm|title=Official Web Site of Wayanad District|publisher=ayanad.nic.in|accessdate=2014-01-29|website=|archive-url=https://web.archive.org/web/20140701165501/http://wayanad.nic.in/history.htm|archive-date=2014-07-01|url-status=dead}}</ref> జిల్లాలో వ్యతిరి, మనంతవాడి మరియు సుల్తాన్ బతెరి తాలూకాలు ఉన్నాయి.
[[File:Wayanad lake.jpg|thumb|center|800px|[[Pookkode Lake]]]]
 
పంక్తి 299:
|publisher=www.paru.in
|accessdate=2014-06-14
|website=
|archive-url=https://web.archive.org/web/20140715230355/http://paru.in/bangalore-to-mananthavady-via-hd-kote
|archive-date=2014-07-15
|url-status=dead
}}</ref>
<ref>{{cite web
Line 305 ⟶ 309:
|publisher=www.paru.in
|accessdate=2014-06-14
|website=
|archive-url=https://web.archive.org/web/20140707090437/http://paru.in/bangalore-to-wayanad
|archive-date=2014-07-07
|url-status=dead
}}</ref>
=== రాష్ట్రీయ రహదారులు ===
Line 339 ⟶ 347:
|publisher=www.paru.in
|accessdate=2014-06-14
|website=
|archive-url=https://web.archive.org/web/20140715232428/http://paru.in/train-to-wayanad
|archive-date=2014-07-15
|url-status=dead
}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/వయనాడ్_జిల్లా" నుండి వెలికితీశారు