ఆపరేషన్ గోల్డ్‌ఫిష్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
 
== కథా నేపథ్యం ==
ఇది కశ్మీరీ పండిట్‌లపండితుల ఊతకోతకు సంబంధించిన కథ. ఉగ్రవాద సంస్థకు ముఖ్య నాయకుడునాయకుడైన ఘాజీ బాబా (అబ్బూరి రవి). హైదరాబాద్‌హైదరాబాదు వచ్చిన ఘాజీబాబానువచ్చినపుడు  కమాండో ఆపరేషన్‌లో అర్జున్‌ పండిట్‌ (ఆది) అరెస్టు చేస్తాడు. ఘాజీబాబాను విడిపించటానికి అతని ప్రధాన అనుచరుడైన ఫరూఖ్‌ (మనోజ్‌ నందన్‌) ఒక పథకం రచిస్తాడు. ఓ కేంద్రమంత్రి కూతురిని కిడ్నాప్‌ చేసి, ఘాజీబాబాను విడుదల చేయాలని  డిమాండ్‌ చేస్తాడు. అయితే, ఈ విషయం ముందే పసిగట్టినతెలుసుకున్న అర్జున్‌ కేంద్రమంత్రి కుమార్తె కిడ్నాప్‌ కాకుండా రక్షిస్తుంటాడు. మరి ఫరూఖ్‌ ఆ అమ్మాయిని కిడ్నాప్‌ చేశాడా? ఉగ్రవాదులకు, కమాండో ఆఫీసర్‌ అర్జున్‌ పండిట్‌కు మధ్య జరిగిన పోరులో ఎవరు గెలిచారు? ఎవరు ఓడారు?గెలిచారన్నది అన్నదేమిగతా కథ.
 
== నటవర్గం ==