ఆపరేషన్ గోల్డ్‌ఫిష్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:2019 తెలుగు సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
| producer = ప్రతిభ అడవి
పద్మనాభరెడ్డి
ఆశిష్ రెడ్డి
కేశవ్ స్వరూప్
గ్యారీ బిహెచ్
సత్స్ డేగల
| writer = సాయికిరణ్ అడవి
| starring = [[ఆది (నటుడు)|ఆది]]
సాషసాషా చట్రీచత్రి
నిత్య నరేష్
కార్తీక్ రాజు
పార్వతీశం
[[కృష్ణుడు]]
[[అబ్బూరి రవి]]
మనోజ్ నందం
| cinematography = జైపాల్ రెడ్డి
| music = శ్రీచరణ్ పాకాల
పంక్తి 19:

'''ఆపరేషన్ గోల్డ్‌ఫిష్''' 2019, అక్టోబరు 18న విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]].<ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/operation-goldfish-trailer-aadi-sai-kumar-plays-an-nsg-commando-in-this-patriotic-thriller/articleshow/71476826.cms|title=Operation Goldfish trailer: Aadi Sai Kumar plays an NSG commando in this patriotic thriller|website=The Times of India|date=7 October 2019}}</ref> వినాయకుడు టాకీస్, యు&ఐ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై [[సాయికిరణ్ అడవి]] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[ఆది (నటుడు)|ఆది]], సాషసాషా చట్రీచత్రి, నిత్య నరేష్, కార్తీక్ రాజు, పార్వతీశం, [[కృష్ణుడు]], [[అబ్బూరి రవి]], మనోజ్ నందం తదితరులు నటించగా, శ్రీచరణ్ సంగీతం అందించాడు. 1980వ దశకంలో కాశ్మీరీ పండితులను లోయ నుండి సామూహిక బహిష్కరణ చేసిన నిజ సంఘటనల ఆధారంగా ఈ కథ రూపొందింది.<ref>{{Cite web |url=https://www.cinemaexpress.com/stories/interviews/2019/mar/04/operation-gold-fish-a-film-on-kashmiri-pandit-exodus-10373.html|title=Operation Gold Fish, a film on Kashmiri Pandit exodus|website=The New Indian Express|accessdate=15 January 2020}}</ref><ref>{{cite web|url=http://www.thehansindia.com/posts/index/Tollywood/2018-09-04/Operation-Gold-Fish-In-Tollywood/409774 |title= Operation Gold Fish In Tollywood |publisher= The Hans India |date=4 September 2018 |accessdate=15 January 2020}}</ref><ref name="hindu">{{cite web|url=https://www.thehindu.com/entertainment/movies/writer-abburi-ravi-plays-the-antagonist-in-adivi-saikirans-film-operation-gold-fish/article24854202.ece|title=Adivi Saikiran’s ‘Operation Gold Fish’ adopts a new business model and writer Abburi Ravi plays antagonist|publisher= The Hindu|date=4 September 2018|accessdate=15 January 2020}}</ref> [[జమ్మూ కాశ్మీర్‌]]లో [[ఆర్టికల్‌ 370 రద్దు]] చేయడంతో దానికి అనుగుణంగా స్క్రిప్ట్ మార్చబడి, కాశ్మీరీ పండితుల ఆకాంక్షలను ప్రతిబింబించేలా కొత్త దృశ్యాలు చిత్రీకరించబడ్డాయి.

== కథా నేపథ్యం ==
పంక్తి 26:
== నటవర్గం ==
* [[ఆది]] (అర్జున్ పండిట్)
* సాషా చత్రి
* సషా చెట్ట్రీ
* నిత్య నరేష్
* కార్తీక్ రాజు