వికీమీడియా ఫౌండేషన్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 11:
వికీమీడియా సంఘాలు (చాప్టర్లు) ఒక దేశం ప్రాతిపదికగా వికీమీడియా ప్రాజెక్టుల పురోగతికి స్థాపించబడిన లాభాపేక్షరహిత స్వతంత్ర సంస్థలు. ఇవి వికీమీడియా ఫౌండేషన్ తో ఒప్పందం ప్రకారం సహకరించుకుని పనిచేస్తాయి.
=== వికీమీడియా భారతదేశం ===
భారతదేశంలో ఈ వికీమీడియా చాప్టర్ <ref>{{Cite web |url=http://wikimedia.in/ |title=వికీమీడియా చాప్టర్ |website= |access-date=2020-01-08 |archive-url=https://web.archive.org/web/20141006232924/http://www.wikimedia.in/ |archive-date=2014-10-06 |url-status=dead }}</ref> సంఘం 2011 జనవరి 3 న బెంగుళూరులో నమోదైంది. డిసెంబరు 2011 నాటికి దాదాపు 170 పైగా సభ్యులు నమోదైయ్యారు. సెప్టెంబరు 24 న సర్వసభ్య సమావేశం జరుపుకొని, కార్యవర్గంలో కొత్త సభ్యులను ఎన్నుకుంది. జూలై 30 న నకలుహక్కులు మరియు స్వేచ్ఛా పంపకషరతులు అనబడేదానిపై సదస్సు ఆ తరువాత సెప్టెంబరు 12 న కర్ణాటక రాష్ట్ర ప్రజా [[గ్రంథాలయం|గ్రంథాలయాల]] శాఖ వారికి వికీ అవగాహన కార్యక్రమము నిర్వహించింది. ఇటువంటి కార్యక్రమాలు <ref>[{{Cite web |url=http://wiki.wikimedia.in/Specific_segment_outreach |title=వికీ అవగాహనా కార్యక్రమాలు] |website= |access-date=2011-09-26 |archive-url=https://web.archive.org/web/20120111054121/http://wiki.wikimedia.in/Specific_segment_outreach |archive-date=2012-01-11 |url-status=dead }}</ref> ఇంకా దేశంలో పలుచోట్ల స్థానిక సభ్యులు లేకఅనుభవజ్ఞులైన వికీపీడియన్ల సహకారంతో నిర్వహించే పనిలో ఉంది.
 
ముంబయి సముదాయంతో కలసి వికీ కాన్ఫరెన్స్ ఇండియా <ref>[http://meta.wikimedia.org/wiki/WikiConference_India_2011 వికీ కాన్ఫరెన్స్ ఇండియా]</ref> అనబడే జాతీయ స్థాయి సమావేశాన్ని నవంబరు 18-20, 2011 లలో నిర్వహించింది.