"విముక్త" కూర్పుల మధ్య తేడాలు

436 bytes added ,  1 సంవత్సరం క్రితం
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి
(2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
గతంలో పురాణాల్ని తిరగరాసిన వారు పురాణ పాత్రలుగానే వాటిని చూశారు, చూపించారు. ఓల్గా విశిష్టత, విభిన్నత ఏమంటే, [[సీత]]నో, రాముడినో, [[ఊర్మిళ (రామాయణం)|ఊర్మిళ]]<nowiki/>నో, లక్ష్మణుడినో, [[అహల్య]]<nowiki/>నో, [[శూర్పణఖ]]<nowiki/>నో, [[రేణుక]]<nowiki/>నో.. కేవలం పాత్రలుగా కాకుండా అందులోని భావ ప్రకంపనల్ని సృజియించారు. భావనను ప్రతిబింబింపచేయాలంటే, ఆ పాత్రల స్వభావ మూలాన్ని మార్చడం అనివార్యం. రామయణంలో '[[శూర్పణఖ]]' అసూయ స్వభావం కలది, విలన్‌ పాత్రధారి. సమాగమంలోని శూర్పణఖ అలా కాదు, ధీరోధాత్రి, అంత్ణ సౌందర్యవతి. ఈ కథలన్నింటిలో 'సీత' ఒక ప్రధానమైన భావన. ఈ మూల భావనతోనే మిగిలిన పాత్రలూ మరికొన్ని భావనలుగా గోచరిస్తాయి. అలాంటి కొంగొత్త భావనల సమాహారమే 'విముక్త' కథా సంపుటి! సమాగమంలోనో, ఇతర కథల్లోనో సీత శూర్పణఖనో, అహల్యనో కలుసుకోవడం కథ కాదు. కొత్త భావనలతో, స్త్రీ దృక్పథంతో కలపడం ఓ కొత్త కోణం.
 
‘కేవలం ఆర్థిక స్వాతంత్య్రంతోనే మహిళలకు స్వేచ్ఛ వచ్చినట్టు కాదు…చట్టసభల్లో మహిళలు విధాన నిర్ణయకర్తలు అయినపుడే అది సాధ్యపడుతుంది’ అని రచయిత్రి, స్త్రీవాద ఉద్యమకారిణి ఓల్గా స్పష్టంగా చెబుతారు.<ref>[{{Cite web |url=http://palapitta.net/%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B9%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF-%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A4%E0%B0%B2%E0%B1%81/224/ |title=“విముక్త – కథా సంపుటి”] |website= |access-date=2015-12-28 |archive-url=https://web.archive.org/web/20160719011719/http://palapitta.net/%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B9%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF-%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A4%E0%B0%B2%E0%B1%81/224/ |archive-date=2016-07-19 |url-status=dead }}</ref>
 
విముక్త సంకలనంలోని కథలు [[రామాయణము|రామాయణ]] కథా నేపథ్యంలో సీత సూత్రధారిగా నడిచేవి. పురాణ కథలను తీసుకొని స్త్రీవాద దృక్కోణంతో మాత్రమే గాక, ఓ నూతన ఒరవడితో తిరగరాయడమనేది అద్భుత విషయమైతే ఆ అద్భుతాన్ని తనదైన శైలిలో అలతి అలతి పదాలతో సరళంగా, క్లుప్తంగా రాయడం ఓల్గా గారికే చెల్లింది. ఈ కథలన్నీ కూడా చదువరుల హృదయాలను హత్తుకొని, ఏకబిగిన చదివిస్తాయి.
{{మూలాలజాబితా}}
==ఇతర లింకులు==
* [http://www.vaartha.com/%E0%B0%9A%E0%B1%86%E0%B0%B2%E0%B0%BF/%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B9%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF-%E0%B0%AA%E0%B1%80%E0%B0%A0o-%E0%B0%AA%E0%B1%88-%E0%B0%95%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B1%80%E0%B0%9F%E0%B0%BF-%E0%B0%95%E0%B1%86%E0%B0%B0%E0%B0%9F%E0%B0%BE%E0%B0%B2-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%AE%E0%B1%81%E0%B0%95%E0%B1%8D%E0%B0%A4 సాహిత్య పీఠo పై కన్నీటి కెరటాల 'విముక్త']{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}
* [https://web.archive.org/web/20160304121919/http://www.kathajagat.com/katha-jagattuloki-adugidandi/vimukta---olga విముక్త - ఓల్గా]
* [http://www.ap7am.com/flash-news-521791-telugu.html విముక్త కథలు ప్రత్యేకమైనవి.]
* [http://www.prajasakti.com/Content/1730660 స్త్రీవాద ద్పక్పథానికి జాతీయ పురస్కారం, ప్రజాశక్తిలో ఆర్టికల్]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2826477" నుండి వెలికితీశారు