ముల్లంగి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 119:
 
క్రిస్మసు వేడుకలలో భాగంగా మెక్సికోలోని ఓక్సాకా పౌరులు డిసెంబరు 23 న నైట్ ఆఫ్ ది ముల్లంగి (నోచె డి లాస్ రెబనోస్) (ముల్లంగి రాత్రి)ను జరుపుకుంటారు. ఈ జానపద కళల పోటీలో 50 సెం.మీ (20 అంగుళాలు) పొడవు, 3 కిలోల (6.6 పౌండ్లు) వరకు పెద్ద రకం ముల్లంగిని ఉపయోగిస్తారు. అవి పట్టణ కూడలిలో ప్రదర్శించబడతాయి.<ref>{{cite web|url=http://www.donquijote.org/travel/guides/oaxaca/night-radishes.asp|title=Night of the Radishes, Christmas in Oaxaca |work=Oaxaca Travel Guide |publisher=don Quijote |accessdate=October 2, 2014}}</ref><ref>{{cite web|url=http://www.studyspanish.com/comps/rabanos2.htm|title=La noche de los rábanos |work=StudySpanish}}</ref>
== చిత్రమాలిక ==
<gallery mode="packed">
File:Daikon, Nara Prefecture, Japan.jpg|డైకాను
File:Gegeolmu (Korean radish).jpg|జెగియోలు ముల్లంగి
File:Korean radish (mu).jpg|కొరియా ముల్లంగి
File:Chinese radish p1150393.jpg|పుచ్చకాయ ముల్లంగి
File:Raphanus sativus-1.jpg|తెలుపు మరియు ఎరుపు
File:Pannier de radis noir, roses et blancs.jpg|నలుపు, తెలుపు, ఎరుపు
File:Raphanus sativus-2-xavier cottage-yercaud-salem-India.JPG|స్లైస్డు రెడ్
File:Colourful radishes.jpg|బహుళ వర్ణాలు
File:CSIRO ScienceImage 2779 Radishes.jpg|ముదురు ఎరుపు
File:Raphanus sativus var. sativus Radish ハツカダイコン廿日大根、二十日大根 DSCF6410.JPG|ఎరుపు పంట
</gallery>
 
==లక్షణాలు==
"https://te.wikipedia.org/wiki/ముల్లంగి" నుండి వెలికితీశారు