శ్రీ కృష్ణదేవ రాయలు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎లంకెలు: AWB తో వర్గం మార్పు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 2:
[[బొమ్మ:SrIkRshNadEvaraayalu text.jpg|thumb|right|200px]]
{{విజయనగర పరిపాలకుల చిట్టా}}
'''శ్రీ కృష్ణదేవ రాయలు''' (పా.[[1509]]-[[1529]]) అత్యంత ప్రసిద్ధ [[విజయనగర సామ్రాజ్యము|విజయనగర సామ్రాజ్య]] చక్రవర్తి. సాళువ నరసనాయకుడి వద్ద మహాదండనాయకుడుగా పనిచేసిన [[తుళువ వంశము|తుళువ]] నరసనాయకుని మూడవ కుమారుడు శ్రీకృష్ణదేవరాయలు. నరసనాయకుడు [[పెనుకొండ]]<nowiki/>లో ఉండగా, రెండవ భార్య నాగలాంబకు జన్మించాడు కృష్ణదేవరాయలు. ఈయన పాలనలో [[విజయనగర సామ్రాజ్యము]] అత్యున్నతస్థితికి చేరుకున్నది. కృష్ణరాయలను [[తెలుగు]] మరియు [[కన్నడ]] ప్రజలు [[భారతదేశం|భారతదేశాన్ని]] పాలించిన గొప్ప చక్రవర్తులలో ఒకడిగా అభిమానిస్తారు. సాహిత్యములో ఈయన [[ఆంధ్ర భోజుడు]]గా మరియు [[కన్నడ రాజ్య రమారమణ]]గా కీర్తించబడినాడు. ఈయన పాలనను గురించిన సమాచారము పోర్చుగీసు సందర్శకులు [[డొమింగో పేస్]] మరియు [[న్యూనిజ్]]‌ ల రచనల వలన తెలియుచున్నది. రాయలకు ప్రధాన మంత్రి [[తిమ్మరుసు]]. శ్రీకృష్ణదేవరాయలు సింహాసనం అధిష్ఠించడానికి తిమ్మరుసు చాలా దోహదపదడినాడు. కృష్ణరాయలు తిమ్మరుసును పితృసమానునిగా గౌరవించి "అప్పాజీ" (తండ్రిగారు) అని పిలిచేవాడు.రాయలు, [[తుళువ నరస నాయకుడు|తుళువ నరస నాయకుని]] రెండవ భార్య అయిన నాగలాంబ (తెలుగు ఆడపడుచు) కుమారుడు.<ref name="parents">Prof K.A.N. Sastri, ''History of South India, From Prehistoric times to fall of Vijayanagar'', 1955, pp 250,258</ref> ఇతను ఇరవై సంవత్సరాల వయసులో [[ఫిబ్రవరి 4]], [[1509]]న విజయనగర రత్నసింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇతని పట్టాభిషేకానికి అడ్డురానున్న [[అచ్యుత రాయలు]] నూ, [[వీర నరసింహ రాయలు]] నూ, అనుచరులనూ తిమ్మరుసు సుదూరంలో ఉన్న దుర్గములలో బంధించాడు. రాయలు తల్లి నాగలాంబ [[గండికోట]]ను పాలించిన [[పెమ్మసాని నాయకులు]] ఆడపడచు<ref>రాయలవారి వంశము: http://www.eenadu.net/opiniondisplay.asp?myqry=opini2%2Ehtm&opid=2&reccount=2 {{Webarchive|url=https://web.archive.org/web/20081205165641/http://www.eenadu.net/opiniondisplay.asp?myqry=opini2%2Ehtm&opid=2&reccount=2 |date=2008-12-05 }}</ref>. 240 కోట్ల వార్షికాదాయము ఉంది. రాయలు విజయనగరాధీశులందరిలోకీ చాలా గొప్పవాడు, గొప్ప రాజనీతిజ్ఞుడు, సైనికాధికారి, భుజబల సంపన్నుడు, ఆర్థిక వేత్త, మత సహనము కలవాడు, వ్యూహ నిపుణుడు, పట్టిన పట్టు విడువని వాడు, కవి పోషకుడు, రాజ్య నిర్మాత మొదలగు సుగుణాలు కలవాడు. ఇతను [[దక్షిణ భారతదేశము|దక్షిణ భారతదేశం]] మొత్తం ఆక్రమించాడు.
 
==సాహిత్య పోషణ==