శ్రీమన్నారాయణ: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 18:
| language = తెలుగు
| budget =
| gross = {{INRConvert|8.65|c}}(మొదటిరోజు)<ref>{{Cite web |url=http://timesofap.com/cinema/srimannarayana-breaks-adhinayakudus-1st-day-collections/ |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2012-09-12 |archive-url=https://web.archive.org/web/20120903235930/http://timesofap.com/cinema/srimannarayana-breaks-adhinayakudus-1st-day-collections/ |archive-date=2012-09-03 |url-status=dead }}</ref>
}}
'''శ్రీమన్నారాయణ ''' [[రమేష్ పుప్పాల]] నిర్మాతగా, [[రవి చావలి]] దర్శకత్వంలో [[నందమూరి బాలకృష్ణ]], [[పార్వతీ మెల్టన్]], [[ఇషా చావ్లా]] ప్రధాన పాత్రల్లో నటించిన 2012 తెలుగు చలన చిత్రం. సినిమాకు కథ, మాటలు ఘటికాచలం, సంగీతం చక్రి అందించారు. [[కోట శ్రీనివాసరావు]], [[సురేష్ (నటుడు)|సురేష్]], [[నాగినీడు]], [[ఆహుతి ప్రసాద్]], [[వినోద్ కుమార్]], తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.
పంక్తి 61:
# హే తకతై
==స్పందన==
సినిమా రివ్యూల్లో తటస్థమైన యావరేజ్ రివ్యూలు పొందినా ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన లభించింది.<ref>{{cite web |url= http://123telugu.com/slideshow/movies/B/Box_Office_Report_03_09_2012/Box_Office_Report_Srimannarayana1.html |title= Box office report |publisher= 123telugu.com |accessdate= 25 April 2013 |website= |archive-url= https://web.archive.org/web/20131012050553/http://123telugu.com/slideshow/movies/B/Box_Office_Report_03_09_2012/Box_Office_Report_Srimannarayana1.html |archive-date= 12 అక్టోబర్ 2013 |url-status= dead }}</ref> టైమ్స్ ఆఫ్ ఇండియా సమీక్షిస్తూ 3/5 రేటింగ్ ఇచ్చి "బాలకృష్ణ అభిమానులకు సినిమాపై ఫిర్యాదులు ఏమీ ఉండవు. సినిమా ముందేం జరుగుతుందో తెలిసిపోతూనే ఉన్నా, ఆసక్తికరంగానే ఉంద"ని రాశారు.<ref>{{cite web |url=http://timesofindia.indiatimes.com/entertainment/regional/telugu/movie-reviews/Srimannarayana/movie-review/15994698.cms|title= Srimannarayana |publisher= timesofindia.indiatimes.com | date= 30 August 2012 | accessdate= 25 April 2013 }}</ref> ,ఎన్డీటీవీకి చెందిన చాందినీ ప్రశార్ తన సమీక్షలో సినిమాను ఏ అంచనాలు లేకుండా చూస్తే నిరాశపరచదన్నారు.<ref>{{cite web |url= http://movies.ndtv.com/regional/movie-review-telugu-film-srimannarayana-261057 |title= Movie Review: Telugu film Srimannarayana |publisher= movies.ndtv.com | date= 30 August 2012 | accessdate= 25 April 2013 |website= |archive-url= https://web.archive.org/web/20131012061855/http://movies.ndtv.com/regional/movie-review-telugu-film-srimannarayana-261057 |archive-date= 12 అక్టోబర్ 2013 |url-status= dead }}</ref> రెడిఫ్.కాం 2/5 రేటింగ్ ఇస్తూ - శ్రీమన్నారాయణ సినిమాలోని అంశం మంచిదే కానీ దర్శకుడు రవికుమార్ చావలి దాన్ని తెరకెక్కించడంలో సరైన శ్రద్ధ పెట్టలేదన్నారు.<ref>{{cite web |url=http://www.rediff.com/movies/review/review-srimannarayana-fails-in-execution/20120830.htm|title= Review: Srimannarayana fails in execution|publisher= rediff.com | date= 30 August 2012 | accessdate= 25 April 2013 }}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/శ్రీమన్నారాయణ" నుండి వెలికితీశారు