సామవేదం షణ్ముఖశర్మ: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 2 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 31:
 
==జీవిత విశేషాలు==
షణ్ముఖశర్మ 1967లో [[ఒడిషా]] - [[ఆంధ్రప్రదేశ్]] సరిహద్దుపైన ఉన్న [[గంజాం]] జిల్లా, అస్క గ్రామంలో, పండిత కుటుంబంలో జన్మించారు.<ref>http://www.hinduonnet.com/thehindu/fr/2005/04/15/stories/2005041501300200.htm{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> బెర్హంపూర్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రంలో హానర్స్ డిగ్రీ పొంది సాహితీ పిపాసను తీర్చుకోవటానికై ఉపాధిని వెతుక్కుంటూ [[విజయవాడ]] చేరారు. 1988లో [[స్వాతి వారపత్రిక]]లో ఉపసంపాదకుడిగా చేరి అక్కడ ఏడేళ్ల పాటు పనిచేశారు. తన గీతరచనా నైపుణ్యానికి [[విజయవాడ]]లోని [[స్వాతి]] కార్యాలయంలో పునాది పడిందని శర్మ చెప్పుకున్నారు.<ref>{{Cite web |url=http://www.hinduonnet.com/thehindu/mp/2004/03/15/stories/2004031502460100.htm |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2009-05-06 |archive-url=https://web.archive.org/web/20060427082907/http://www.hinduonnet.com/thehindu/mp/2004/03/15/stories/2004031502460100.htm |archive-date=2006-04-27 |url-status=dead }}</ref> స్వాతి పత్రిక సంపాదకబృందంలో పనిచేసి సంపాదించిన అనుభవం ఋషిపీఠం అనే ఆధ్యాత్మిక పత్రిక యొక్క స్థాపనలో సహకరించింది. ఋషీపీఠాన్ని [[గుంటూరు]]లో ప్రసాదరాయ కులపతి (ఇప్పుడు సిద్ధేశ్వరానంద భారతిగా పేరుబడ్డారు) వంటి పండితుల సమక్షంలో ప్రారంభించారు.
 
శర్మ తొలుత భక్తిగీతాలు వ్రాయడంతో గీతరచనను ప్రారంభించారు. ఈయన వ్రాసిన భక్తిగీతాలను నేపథ్యగాయకుడు [[ఎస్.పీ.బాలసుబ్రమణ్యం]] సహాయంతో ఒక ఆడియో ఆల్బంను కూడా విడుదల చేశారు. ఆ ఆల్బం బాగా విజయవంతమవడంతో [[చెన్నై]]లోని సినీ రంగంలో కూడా గీతరచనా అవకాశాలు వచ్చాయి.<ref>http://www.imdb.com/name/nm0759715/ ఐ.ఎమ్.డి.బి.లో సామవేదం పేజీ.</ref> కొంతకాలం పాటు సినీరంగంలో [[పాటలు]] వ్రాసిన తర్వాత ఆధ్యాత్మిక ఉపన్యాసాలను వ్రాయటం వాటిపై సభలలో ఉపన్యాసాలు ఇవ్వటమనే మరో ఉన్నత శిఖరంవైపు దృష్టి మరల్చారు.
 
==ముఖా ముఖి==
* [http://acchamgatelugu.com/%E0%B0%AC%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B9%E0%B1%8D%E0%B0%AE%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80-%E0%B0%B8%E0%B0%BE%E0%B0%AE%E0%B0%B5%E0%B1%87%E0%B0%A6%E0%B0%82-%E0%B0%B7%E0%B0%A3%E0%B1%8D%E0%B0%AE%E0%B1%81|అచ్చంగా తెలుగు అంతర్జాల మాస పత్రికలో]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}
 
==పురస్కారాలు==
"https://te.wikipedia.org/wiki/సామవేదం_షణ్ముఖశర్మ" నుండి వెలికితీశారు