సెక్యులరిజం: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 11:
రాజకీయ పదజాలంలో, లౌకిక వాదం (సెక్యులరిజం) అనునది, ప్రభుత్వాన్ని మరియు మతాన్ని వేరుగా వుంచడం. అటువంటి ప్రభుత్వాన్ని "మతప్రసక్తి లేని లౌకిక రాజ్యం" (లేదా సూక్ష్మంగా "లౌకిక రాజ్యం" అని) గా వ్యవహరిస్తారు. ఈ విధానంలో రాజ్యము తన ప్రజలలో అనేక మతాలు కలిగివున్ననూ, ప్రభుత్వంలో ఏమతమూ కలిగి వుండక పోవడం. పౌరచట్టాలతో మత సంప్రదాయాలకు తావు లేకపోవడం, మతపరమైన తారతమ్యతలను తొలగించి మెజారిటీలు మరియు మైనారిటీలు (మతపరంగా) సమాన పౌరహక్కులు కలిగివుండేటట్లుగా సూత్రీకరించి రాజ్యాంగ వ్యవస్థను తయారుచేయడం.<ref>Feldman, Noah (2005). ''Divided by God''. Farrar, Straus and Giroux, pg. 14 ("[Legal secularists] claim that separating religion from the public, governmental sphere is necessary to ensure full inclusion of all citizens.")</ref>
 
రాజ్యాంగబద్దంగా లౌకిక రాజ్యాలకు ఉదాహరణ [[కెనడా]], <ref>[{{Cite web |url=http://www.trincoll.edu/depts/csrpl/RINVol9No2/insert/Is%20Canada%20Secular.htm |title="Is Canada Secular?"] |website= |access-date=2008-05-30 |archive-url=https://web.archive.org/web/20080515053441/http://www.trincoll.edu/depts/csrpl/RINVol9No2/insert/Is%20Canada%20Secular.htm |archive-date=2008-05-15 |url-status=dead }}</ref> [[భారతదేశం]], [[ఫ్రాన్స్]], [[అమెరికా]], [[టర్కీ]] మరియు [[దక్షిణ కొరియా]].
 
==ఇవీ చూడండి==
"https://te.wikipedia.org/wiki/సెక్యులరిజం" నుండి వెలికితీశారు