స్థానం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , గా → గా using AWB
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 4:
 
==భాషా విశేషాలు==
[[తెలుగు భాష]]లో స్థానమునకు వివిధ ప్రయోగాలున్నాయి.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=1366&table=brown&display=utf8 బ్రౌన్ నిఘంటువు ప్రకారం స్థానము పదప్రయోగాలు.]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> స్థానము నామవాచకంగా. A place, situation, spot, site, ground, space, a home, abode, position, post, dignity, [[స్థలము]], [[ప్రదేశము]], పదము, ఉనికిపట్టు అని అర్ధాలున్నాయి. [[త్రిస్థానములు]] three shrines; these are [[ద్రాక్షారామము]], [[భీమేశ్వరము]], [[శ్రీశైలము]]. "ధరణీశ యెల్ల తీర్థంబులు చూచుచు వెలసిన త్రిస్థానములకు నేగి." ఆయన నాకు పితృస్థానమున నున్నాడు he is in the place of my father. ఏకస్థానము the unit's place, any number under ten. దశస్థానము the ten's place. శతస్థానము the hundred's place. స్థానికము adj. Local, belonging to a place. స్థల సంబంధమైన. స్థానికుడు n. A warden, a beadle. గుడిమణియగాడు, గుడిపారు పత్తెకాడు. స్థానికులు the servants in a temple. [[గుడి]] పరిజనము. "స్థానిక వ్యూహంబు వెంటరా నవ్వైకుంఠు సేవించి.", "తనదు ప్రాతందలమున్ స్థానికుడొసంగి పనుప." స్థానీయము n. అనగా A city, a town, [[పట్టణము]].
 
స్థలము, స్థళము లేదా [[స్థలి]] n. అనగా A place, spot, locality, region, district, స్థానము, ప్రదేశము, పట్టు. Room, space. ఉదా: పరస్థలము a foreign or strange place. పరస్థలపువాడు a person from another place. స్థల పురాణము n. A legend associated with a particular place, పుణ్యక్షేత్ర మాహాత్మ్యము. స్థల మాహాత్మ్యము n. The influence of a place. క్షేత్రప్రభావము.
"https://te.wikipedia.org/wiki/స్థానం" నుండి వెలికితీశారు