హారూన్ రషీద్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (5), ను → ను (4), గా → గా (2), తో → తో (4), లబ్ది → లబ్ధి, using AWB
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 10:
హారూన్ రషీద్ ఇరాన్ లోని టెహ్రాన్ లో జన్మించాడు. ఇతని తండ్రి అబ్బీసీయ మూడవ ఖలీఫా ఐన [[అల్-మహది]], [[775]] నుండి [[786]] వరకు పాలించాడు. తల్లి [[యెమన్]]కు చెందిన బానిస యువతి 'అల్-ఖైజురన్', భర్తకు తగ్గ భార్య, తనయుడికి తగ్గ తల్లి, ఈమె ప్రేరణలతో భర్త మరియు తనయుడు లబ్ధిపొందారు.
 
హారూన్, తన తల్లి ప్రేరణ మరియు ప్రోత్బలంతో తన సామ్రాజ్యాన్ని విశాలీకరించాడు. తల్లి [[789]]లో మరణించింది. తన వజీరు (ముఖ్యమంత్రి) ''యహ్యా బర్కమీద్'', మరియు అతని కుమారుల సహకారంతో తన రాజ్యాన్ని నియంత్రించాడు. యహ్యా కుమారుడు [[జాఫర్ ఇబ్న్ యహ్యా|జాఫర్]], హారూన్ అనుంగుమిత్రుడు.[https://web.archive.org/web/20080321125858/http://encyclopedia.jrank.org/BAI_BAR/BARMECIDES.html].
 
తన 20 ప్రాయంలో [[ఖలీఫా]] అయ్యాడు. తన సింహాసన అధిష్టాన రోజునే కొడుకు [[అల్ మామూన్]] జన్మించాడు. తరువాత కొద్ది కాలానికి రెండవకుమారుడు [[అల్ అమీన్]] జన్మించాడు. రెండవకుమారుడైన అల్-అమీన్, జుబైదా సంతానం. జుబైదా తండ్రి [[అల్ మన్సూర్]] ([[బాగ్దాదు]] నగర స్థాపకుడు) మనుమరాలు.
"https://te.wikipedia.org/wiki/హారూన్_రషీద్" నుండి వెలికితీశారు