ఆపరేషన్ గోల్డ్‌ఫిష్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 18:
}}
 
'''ఆపరేషన్ గోల్డ్‌ఫిష్''' 2019, అక్టోబరు 18న విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]].<ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/operation-goldfish-trailer-aadi-sai-kumar-plays-an-nsg-commando-in-this-patriotic-thriller/articleshow/71476826.cms|title=Operation Goldfish trailer: Aadi Sai Kumar plays an NSG commando in this patriotic thriller|website=The Times of India|date=7 October 2019}}</ref> వినాయకుడు టాకీస్, యు&ఐ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై [[సాయికిరణ్ అడవి]] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[ఆది (నటుడు)|ఆది]], సాషా చత్రి, నిత్య నరేష్, కార్తీక్ రాజు, పార్వతీశం, [[కృష్ణుడు (నటుడు)|కృష్ణుడు]], [[అబ్బూరి రవి]], మనోజ్ నందం తదితరులు నటించగా, శ్రీచరణ్ సంగీతం అందించాడు.<ref name="రివ్యూ: ఆపరేషన్‌ గోల్డ్‌ఫిష్‌">{{cite news |last1=ఈనాడు |first1=సినిమా |title=రివ్యూ: ఆపరేషన్‌ గోల్డ్‌ఫిష్‌ |url=https://www.eenadu.net/cinema/morenews/3/2019/10/18/119028255/actor-aadi-operation-goldfish-telugu-movie-review |accessdate=15 January 2020 |work=www.eenadu.net |date=18 October 2019 |archiveurl=httphttps://web.archive.org/web/20191018195441/https://www.eenadu.net/cinema/morenews/3/2019/10/18/119028255/actor-aadi-operation-goldfish-telugu-movie-review |archivedate=18 Octoberఅక్టోబర్ 2019 |language=te |url-status=live }}</ref> 1980వ దశకంలో కాశ్మీరీ పండితులను లోయ నుండి సామూహిక బహిష్కరణ చేసిన నిజ సంఘటనల ఆధారంగా ఈ కథ రూపొందింది.<ref>{{Cite web |url=https://www.cinemaexpress.com/stories/interviews/2019/mar/04/operation-gold-fish-a-film-on-kashmiri-pandit-exodus-10373.html|title=Operation Gold Fish, a film on Kashmiri Pandit exodus|website=The New Indian Express|accessdate=15 January 2020}}</ref><ref>{{cite web|url=http://www.thehansindia.com/posts/index/Tollywood/2018-09-04/Operation-Gold-Fish-In-Tollywood/409774 |title= Operation Gold Fish In Tollywood |publisher= The Hans India |date=4 September 2018 |accessdate=15 January 2020}}</ref><ref name="hindu">{{cite web|url=https://www.thehindu.com/entertainment/movies/writer-abburi-ravi-plays-the-antagonist-in-adivi-saikirans-film-operation-gold-fish/article24854202.ece|title=Adivi Saikiran’s ‘Operation Gold Fish’ adopts a new business model and writer Abburi Ravi plays antagonist|publisher= The Hindu|date=4 September 2018|accessdate=15 January 2020}}</ref> [[జమ్మూ కాశ్మీర్‌]]లో [[ఆర్టికల్‌ 370 రద్దు]] చేయడంతో దానికి అనుగుణంగా స్క్రిప్ట్ మార్చబడి, కాశ్మీరీ పండితుల ఆకాంక్షలను ప్రతిబింబించేలా కొత్త దృశ్యాలు చిత్రీకరించబడ్డాయి.
 
== కథా నేపథ్యం ==
ఇది కశ్మీరీ పండితుల ఊతకోతకు సంబంధించిన కథ. ఉగ్రవాద సంస్థకు ముఖ్య నాయకుడైన ఘాజీ బాబా (అబ్బూరి రవి) హైదరాబాదు వచ్చినపుడు కమాండో ఆపరేషన్‌లో అర్జున్‌ పండిట్‌ (ఆది) అరెస్టు చేస్తాడు. ఘాజీబాబాను విడిపించటానికి అతని ప్రధాన అనుచరుడైన ఫరూఖ్‌ (మనోజ్‌ నందన్‌) ఒక కేంద్రమంత్రి కూతురిని కిడ్నాప్‌ చేసి, ఘాజీబాబాను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తాడు. ఆ విషయం ముందే తెలుసుకున్న అర్జున్‌ కేంద్రమంత్రి కుమార్తె కిడ్నాప్‌ కాకుండా రక్షిస్తుంటాడు. ఫరూఖ్‌ ఆ అమ్మాయిని కిడ్నాప్‌ చేశాడా? ఉగ్రవాదులకు, కమాండో ఆఫీసర్‌ అర్జున్‌ పండిట్‌కు మధ్య జరిగిన పోరులో ఎవరు గెలిచారన్నది మిగతా కథ.<ref name="రివ్యూ: ఆపరేషన్‌ గోల్డ్‌ఫిష్‌">{{cite news |last1=ఈనాడు |first1=సినిమా |title=రివ్యూ: ఆపరేషన్‌ గోల్డ్‌ఫిష్‌ |url=https://www.eenadu.net/cinema/morenews/3/2019/10/18/119028255/actor-aadi-operation-goldfish-telugu-movie-review |accessdate=15 January 2020 |work=www.eenadu.net |date=18 October 2019 |archiveurl=httphttps://web.archive.org/web/20191018195441/https://www.eenadu.net/cinema/morenews/3/2019/10/18/119028255/actor-aadi-operation-goldfish-telugu-movie-review |archivedate=18 Octoberఅక్టోబర్ 2019 |language=te |url-status=live }}</ref>
 
== నటవర్గం ==