పోర్చుగల్: కూర్పుల మధ్య తేడాలు

9 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 550:
2017 లో పోర్చుగల్ ఐరోపా ప్రధాన పర్యాటక లక్ష్యంగా <ref>{{cite web|url=http://www.worldtravelawards.com/award-europes-leading-destination-2017|title=World Travel Awards Elects Portugal as Europe's Leading Destination 2017|website=www.worldtravelawards.com|accessdate=30 September 2017}}</ref> మరియు ప్రపంచ ప్రధాన పర్యాటక లక్ష్యంగా ఎన్నికయింది.<ref>{{cite web|url=http://www.worldtravelawards.com/award-worlds-leading-destination-2017|title=World Travel Awards Elects Portugal as World's Leading Destination 2017|website=www.worldtravelawards.com|accessdate=10 December 2017}}</ref>
 
పోర్చుగల్లోని పర్యాటక ఆకర్షణలు: లిస్బన్, కాస్కాస్, ఫాతిమా, అల్గార్వే, మదీరా, పోర్టో మరియు కోయంబ్రా నగరం. లిస్బన్ యూరోపియన్ నగరాల్లో పర్యాటకులను అధికంగా ఆకర్షిస్తున్న నగరాలలో పదహారవ స్థానంలో ఉంది.<ref>{{cite web |url=http://www.golisbon.com/blog/2013/05/30/lisbon-slowly-rising-as-one-of-europes-most-visited-cities/ |title=Go Lisbon Blog » Blog Archive » Lisbon Slowly Rising as One of Europe’s Most-Visited Cities |publisher=Golisbon.com |date=30 May 2013 |accessdate=31 January 2014 |website= |archive-url=https://web.archive.org/web/20131102004548/http://www.golisbon.com/blog/2013/05/30/lisbon-slowly-rising-as-one-of-europes-most-visited-cities/ |archive-date=2 నవంబర్ 2013 |url-status=dead }}</ref> (2006 లో నగరం హోటళ్లను ఏడు మిలియన్ల మంది పర్యాటకులు ఆక్రమించారు).<ref>{{cite web|url=http://www.dn.pt/inicio/interior.aspx?content_id=651813|title=Cidades atraem mais turistas do que os destinos sol e mar|publisher=Diário das Noticias|accessdate=30 April 2011|date=25 January 2007|location=Lisbon, Portugal|language=Portuguese|editor=DN Online|deadurl=yes|archiveurl=https://web.archive.org/web/20110812140231/http://www.dn.pt/inicio/interior.aspx?content_id=651813|archivedate=12 August 2011|df=dmy-all}}</ref>
 
అంతేకాకుండా ప్రతి సంవత్సరం 5-6 మిలియన్ మంది మత భక్తులు ఫాతిమాను సందర్శిస్తారు. ఇక్కడ వర్జిన్ మేరీకి మూడు గొర్రెల కాపరు పిల్లలు ఆశీర్వదించిన సంఘటన 1917 లో జరిగాయి. ఫాతిమా అవర్ లేడీ సాంప్రదాయం ప్రపంచంలోని అతిపెద్ద రోమన్ క్యాథలిక్ పుణ్యక్షేత్రాలలో ఒకటి. పోర్చుగీసు ప్రభుత్వం కొత్త పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయడానికి కృషి కొనసాగుతోంది. ఉదాహరణకు డ్యూరో లోయ, పోర్టో శాంటో, మరియు అలెంటోజ ద్వీపం అభివృద్ధి చేయబడుతున్నాయి.
"https://te.wikipedia.org/wiki/పోర్చుగల్" నుండి వెలికితీశారు