మాంజా: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 29:
ప్రాణాలు కోల్పోతున్నాయి. <ref>{{Cite news|url=http://timesofindia.indiatimes.com/city/nagpur/Chinese-manja-injures-nearly-half-a-dozen-birds-since-January-1/articleshow/17905869.cms|title=Chinese manja injures nearly half a dozen birds since January 1|date=6 January 2013|work=[[The Times of India]]}}</ref>
==పక్షులకు గాయాలు==
ఈ మాంజా ప్లాస్టిక్‌ దారంకు గాజుపొడి అద్ది తయారు చేస్తారు. కైంచీ వేసిన సమయంలో చైనా మాంజా పతంగి తెగకుండా ఉండడంతో పాటు, ఎదుటివారి పతంగిని తెంపుతుండడంతో ఎక్కువ మంది ఈ రకం మాంజా ఉపయోగిస్తారు. పతంగులు ఎగురవేస్తున్న సమయంలో చెట్లకు, విద్యుత్‌ స్తంబాలకు పతంగులతో పాటు చైనా మాంజా చిక్కుకోవడంతో మాంజాకు తగిలే పక్షులు, జంతువులకు కూడా హాని కలుగుతోంది. పక్షుల మెడకు, కాళ్లకు మాంజా చుట్టుకొని అవి మృత్యువాతకు గురవుతున్నాయి.<ref>{{Cite news|url=http://timesofindia.indiatimes.com/city/nagpur/Chinese-manja-injures-nearly-half-a-dozen-birds-since-January-1/articleshow/17905869.cms|title=Chinese manja injures nearly half a dozen birds since January 1|date=6 January 2013|work=[[The Times of India]]}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/మాంజా" నుండి వెలికితీశారు