కెవిన్ రైట్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
పంక్తి 1:
[[1953]], [[డిసెంబర్ 27]]న జన్మించిన '''కెవిన్ జాన్ రైట్''' (Kevin John Wright) [[ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు|ఆస్ట్రేలియా]]కు చెందిన మాజీ [[క్రికెట్]] క్రీడాకారుడు. [[1979]]లో 10 టెస్టులు మరియు 5 వన్డేలలో[[ఆస్ట్రేలియా]] జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఇతడు ప్రధానంగా వికెట్ కీపర్ బాధ్యతలను నిర్వహించాడు.
 
టెస్ట్ క్రికెట్‌లో 10 మ్యాచ్‌లు ఆడి 16.84 సగటుతో 219 పరుగులు సాధించాడు. అందులో ఒక అర్థసెంచరీ ఉంది. టెస్టులలో అతడి అత్యధిక స్కోరు 55 నాటౌట్. [[వికెట్-కీపర్]] కీపర్‌గా‌గా 31 క్యాచ్‌లు, 4 స్టంపింగ్‌లతో 35 బ్యాట్స్‌మెన్‌లను ఔట్ చేయడంలో తన పాత్ర నిర్వహించాడు. వన్డే లలో 5 మ్యాచ్‌లు ఆడి 8 క్యాచ్‌లు అందుకున్నాడు. బ్యాటింగ్‌లో 29 పరుగులు చేశాడు. వన్డేలలో అతడి అత్యధిక స్కోరు 23 పరుగులు. 1979 ప్రపంచ కప్ పోటీలలో వికెట్ కీపర్‌గా జట్టులో స్థానం సంపాదించాడు.
 
 
"https://te.wikipedia.org/wiki/కెవిన్_రైట్" నుండి వెలికితీశారు