సేలం: కూర్పుల మధ్య తేడాలు

4 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 347:
ఒకప్పుడు విద్యారంగంలో తమిళ్ నాడు లోనే చాలా వెనుకబడి ఉన్న జిల్లాగా ఉన్న సేలంలో ఇప్పుడు అనేక విద్యా సంస్థలు ఉన్నాయి.
 
ఇక్కడ గవర్నమెంట్ మోహన్ కుమారమంగళం మెడికల్ కాలేజ్, సేలం అనే పేరుతో ఒక ప్రభుత్వ వైద్య కళాశాల 1986లో ప్రారంభించబడింది. ఇది MCI<ref>{{Cite web |url=http://www.mciindia.org/apps/search/view_college.asp?ID=226 |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2010-03-30 |archive-url=https://web.archive.org/web/20110430221011/http://www.mciindia.org/apps/search/view_college.asp?ID=226 |archive-date=2011-04-30 |url-status=dead }}</ref> గుర్తింపు పొందిన కళాశాల. ఇక్కడ 75 MBBS సీట్ లు ఉన్నాయి. ఇది ప్రభుత్వ హెడ్ క్వార్టర్స్ ఆసుపత్రి, సేలంతో కలిసి ఉంది. ఆసుపత్రికు 10&nbsp;km దూరంలో ఉన్న వైద్య కళాశాలలో తరగతులు జరుగుతాయి.
 
ఆసుపత్రిని ఇప్పుడు రు.120 కోట్లు కర్చుతో కేంద్ర ప్రభుత్వ సహాయంతో అల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సస్ (AIIMS) మాదిరిగా మెరుగు పరుస్తూ ఉన్నారు.<ref>http://www.hindu.com/2006/07/03/stories/2006070310620100.htm</ref> కొత్త భవనాలు నిర్మాణంలో ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/సేలం" నుండి వెలికితీశారు