"బైబిల్ గ్రంధములో సందేహాలు" కూర్పుల మధ్య తేడాలు

లేదు. ఏసుక్రీస్తు పాతనిబంధనను సులభతరం చేసి క్రొత్త నిబంధనగా చేశారు. మత్తయి 5:17 లో "ధర్మశాస్త్రమునైననూ, ప్రవక్తల వచనములనైననూ కొట్టివేయవచ్చితిని అని తలంచవద్దు; నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు" అని ఏసు చెప్పినట్లు కనిపిస్తుంది. “నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును [యెహోవాను] ప్రేమి౦పవలెను.” అని మత్తయి 22:37 చెబుతున్నది. దీనిని ఆచరిస్తే దేవుని పది ఆజ్ఞలు అనుసరించినట్లే అని అర్ధమగుచున్నది.
 
==క్ర్రైస్తవ క్రైస్తవ స్త్రీలు అలంకరించుకోకూడదా? ==
సర్వ సాధారణంగా క్ర్రైస్తవుల్లో బాగా నిష్టగా ఉండే స్త్రీలు, ముఖ్యంగా పెంతికోస్తు సంఘములలో స్త్రీలు ఎటువంటి నగలు ధరించడానికి ఇష్టపడరు. ఈ విషయం గూర్చి హిందువులు విమర్శిస్తూవుంటారు. అయితే
శరీర అలంకరణ గురించి పలు బైబిలు గ్రంథాల్లో చెప్పబడింది.
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2827511" నుండి వెలికితీశారు