"బైబిల్ గ్రంధములో సందేహాలు" కూర్పుల మధ్య తేడాలు

శరీర అలంకరణ గురించి పలు బైబిలు గ్రంథాల్లో చెప్పబడింది.
 
*1 తిమోతి 2:9 - మరియు స్త్రీలును అణుకువయు స్వస్థబుద్ధియు గలవారైయుండి, తగుమాత్రపు వస్త్రముల చేతనేగాని జడలతోనైనను [[బంగారము]]తోనైనను [[ముత్యము]]లతోనైనను అలంకరించుకొనక, దైవభక్తిగలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్ క్రియలచేతసత్క్రియలచేత తమ్మును తాము అలంకరించుకోవలెను.
*1 పేతురు 3:3,4 - జడలు అల్లుకొనుటయు, బంగారు [[నగలు]] పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయునను వెలుపలి [[అలంకారము]] మీకు అలంకారముగ ఉండక, |సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారముగల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను.
 
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2827513" నుండి వెలికితీశారు