రాజన్ - నాగేంద్ర: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ముగింపు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నవంబర్ 4, 2000 → 2000 నవంబర్ 4, నవంబర్ → నవంబరు using AWB
చి →‎సినీ ప్రస్థానం: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
పంక్తి 51:
== సినీ ప్రస్థానం ==
 
1952 వ సంవత్సరంలో "సౌభాగ్యలక్ష్మి" అనే కన్నడ సినిమా ద్వారా సంగీత దర్శకులుగా పరిచయం అయ్యారు. ఇలా 1952లో మొదలైన వీరి సినీ ప్రస్థానం 1999 వరకు కొనసాగింది. 1957 వ సంవత్సరంలో "[[వద్దంటే పెళ్ళి]]" అనే తెలుగు సినిమాద్వారా వీరు తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేసారు. అలా మొదలైన వీరి సినీ జేవితం 1994 వ సంవత్సరం వరకు కొనసాగింది. మొదట్లో వరుసగా [[బి.విఠలాచార్య]] సినిమాలు చేసినా, 1976లో [[పూజ (సినిమా)|పూజ]] అనే సినిమా మంచి బ్రేక్ ని ఇచ్చింది. కన్నడ [[రాజ్ కుమార్]]తో తెలుగులో పాడించిన ఘనత ఈ సోదరులకే దక్కుతుంది. తెలుగులో తొలి నంది పురస్కారాన్ని అందుకున్న సంగీత దర్శకులు ఈ సోదరులే...1994 వ సంవత్సరంలో వచ్చిన "అ ఆ ఇ ఈ" అనే సినిమా చివరిది.
 
== ముగింపు ==
"https://te.wikipedia.org/wiki/రాజన్_-_నాగేంద్ర" నుండి వెలికితీశారు