ఋ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
ప్రస్తుతం "ఋ" అనే అక్షరానికి బదులు కొన్ని సందర్భాలలో "రు" గా రాస్తున్నారు. ఉదాహరణకు ‘ఋగ్వేదము’ అన్న పదాన్ని ‘రుగ్వేదము’ అని వ్రాస్తున్నారు. ‘ఋ’ వాడవలసిన చోట ‘రు’ వాడడంవల్ల రెండు రకాల వైపరీత్యాలు ఏర్పడుతున్నాయి. అర్థాలు మారిపోవడం మొదటిది. పద్య కవిత్వానికి ప్రాతిపదిక అయిన 'ఛందస్సు" నియమాలు భంగపడుతుండడం రెండవ వైపరీత్యం. ఋక్’ అని అంటే నిర్దిష్ట ఛందస్సుతో నిబద్ధమైన కవిత్వం. ఈ ఋక్కులతో కూడి వున్నది ఋగ్వేదము. ‘రుక్’ అని అంటే ‘రోగి’ అని అర్థము. ‘రుగ్వేదము’ అని అంటే ‘రోగాల వేదము’ లేదా ‘రోగుల వేదము’ అవుతోంది. ఇలా భాషను భ్రష్టుపట్టించడం ద్వారా భావాన్ని భంగపరుస్తున్నారు<ref>{{Cite web|url=http://www.andhrabhoomi.net/content/main-feature-798|title=రక్షణ కోల్పోతున్న ‘‘అక్షరాలు..’’ {{!}} Andhrabhoomi - Telugu News Paper Portal {{!}} Daily Newspaper in Telugu {{!}} Telugu News Headlines {{!}} Andhrabhoomi|website=www.andhrabhoomi.net|access-date=2020-01-16}}</ref>.
 
== ఋప్రాసము ==
ఛందస్సులో ఋ అనే అక్షరం రేఫతో (ర తో) ప్రాస కుదరటమే ఋప్రాసము. [[యణాదేశ సంధి]]<nowiki/>లో ఋ అనే అక్షరము ర గా మారుతుంది<ref>{{Cite web|url=https://te.wikisource.org/wiki/%E0%B0%B2%E0%B0%BF%E0%B0%9F%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D_%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D%E0%B0%9F%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B8%E0%B1%8D_%E0%B0%B8%E0%B1%81%E0%B0%B2%E0%B0%AD_%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%95%E0%B0%B0%E0%B0%A3%E0%B0%AE%E0%B1%81/%E0%B0%B8%E0%B0%82%E0%B0%A7%E0%B0%BF_%E0%B0%B5%E0%B0%BF%E0%B0%AD%E0%B0%BE%E0%B0%97%E0%B0%AE%E0%B1%81#yana|title=లిటిల్ మాస్టర్స్ సులభ వ్యాకరణము/సంధి విభాగము - వికీసోర్స్|website=te.wikisource.org|access-date=2020-01-16}}</ref>. అలా "ర"కు, "ఋ" కు  ప్రాస పొసుగుటనే ఋప్రాసము అందురు. ఉదాహరణకు:
 
గారాబుసొగబుల యువతి
 
నారాధించి,తరియించఁగారాజెలమిన్
 
యారాణినిఁబెండ్లాడియు
 
తా ఋషి ధర్మంబుతోడ తరుణింగూడెన్.
 
పై ఉదా హరణలో  1  2   3   పాదాలలో రేఫ యు.,,4 వ పాదములో ఋ కారము ప్రాసాక్షారము గా వాడబడినది<ref>{{Cite web|url=http://kattupalliprasad.blogspot.com/2015/06/|title=తెలుగు వ్యాకరణం...|language=en|access-date=2020-01-16}}</ref>.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ఋ" నుండి వెలికితీశారు