ఋ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
 
పై ఉదా హరణలో  1, 2, 3   పాదాలలో రేఫ యు.,,4 వ పాదములో ఋ కారము ప్రాసాక్షారము గా వాడబడినది<ref>{{Cite web|url=http://kattupalliprasad.blogspot.com/2015/06/|title=తెలుగు వ్యాకరణం...|language=en|access-date=2020-01-16}}</ref>.
 
== సంధులలో ==
 
* సవర్ణ దీర్ఘ సంధిలో ఆ,ఇ,ఉ,ఋ లకు సవర్ణములగు అచ్చులు పరమైనపుడు వాని దీర్ఘములు ఏకాదేశంబగును. ఉదాహరణకు
 
పితృ + ఋణము = పితౄణము
 
* గుణసంధిలో అకారమునకు ఇ,ఉ,ఋ లు పరమయినపుడు ఏ,ఓ,ఆర్ లు ఏకాదేశముగా వచ్చును.
 
రాజ + ఋషి = రాజర్షి
 
* యణాదేశ సంధిలో ఇ,ఉ,ఋ లకు అసవర్ణములగు అచ్చులు పరమగునపుడు వరుసగా య,వ,ర ఔ ఆదేశముగా వచ్చును.
 
దశ + ఋణము = దశార్ణము
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ఋ" నుండి వెలికితీశారు