ఋ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 28:
 
దశ + ఋణము = దశార్ణము
 
== శబ్దార్థము ==
ఆంధ్ర వాచస్పత్యము (కొట్ర శ్యామలకామశాస్త్రి) -1953 ప్రకారం అచ్చులలో నిది యేడవ యక్షరము. ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు) -1966 ప్రకారం వర్ణమాలలోని ఏడవ యక్షరము. హ్రస్వము. మూర్ధన్యము. హ్రస్వదీర్ఘప్లుతములు, ఉదాత్తానుదాత్త స్వరితములు, అనునాసికాననునాసికములు - అను భేదము గలిగి యిది మొత్తము పదునెనిమిది రూపములు కలదియగును. సావర్ణ్యమున ఇది పండ్రెండు విధములైన ఌకారమునకును సంజ్ఞయగును. ఏనుగు, కొండ, బుద్ధి విశేషము, దేవత, శతృవు వంటి అర్థాలున్నాయి<ref>{{Cite web|url=http://www.andhrabharati.com/dictionary/|title=నిఘంటుశోధన - తెలుగు నిఘంటువు Online Telugu Dictionary - AndhrabhArati nighaMTu SOdhana - ఆంధ్రభారతి నిఘంటు శోధన Telugu Dictionary Online Telugu Dictionary telugu nighantuvu Telugu Online Dictionaries telugunighantuvu తెలుగునిఘంటువు telugunighantuvulu తెలుగునిఘంటువులు శబ్దరత్నాకరము శ్రీసూర్యరాయాంధ్ర నిఘంటువు బ్రౌన్ నిఘంటువు ఆంధ్ర వాచస్పత్యము వావిళ్ల నిఘంటువు వావిళ్ళ నిఘంటువు తెలుగు వ్యుత్పత్తి కోశము తెలుగు వ్యుత్పత్తి కోశం శబ్దార్థ చంద్రిక ఆంధ్ర దీపిక శ్రీ సూర్యరాయ నిఘంటువు Telugu Nighantuvu Nigantuvu Bahujanapalli Sitaramacharyulu Sabdaratnakaram Sabdaratnakaramu Shabdaratnakaram Shabdaratnakaramu Sabda ratnakaramu Shabda ratnakaramu Charles Philip Brown Telugu-English Dictionary, English-Telugu Dictionary Adhunika vyavaharakosamu Shabdaratnakaramu, Urdu Telugu Dictionary|website=www.andhrabharati.com|access-date=2020-01-16}}</ref>.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ఋ" నుండి వెలికితీశారు