కాంచనమాల: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
పంక్తి 29:
 
==సినీ జీవితం==
చిన్నాన్న దగ్గర సంగీతం నేర్చుకున్న కాంచనమాల ఓ చిన్న పాత్ర ద్వారా సినిమాలో ప్రవేశించారు. కాంచనమాల రూపలావణ్యం, విశాలనేత్రాలు, అందమైన [[ముఖం]] చూసి [[సి.పుల్లయ్య|సి. పుల్లయ్య]] ఆమె చేత [[వై.వి.రావు]] నిర్మించిన [[శ్రీకృష్ణ తులాభారము]] (35) లో మిత్రవింద వేషం వేయించారు. ఆ సినిమాలో తన అందంతో అందరి చూపులని తన వైపుకి తిప్పుకున్నారు ఈమె. ఆ తర్వాత చిత్రం [[వీరాభిమన్యు]] ([[1936]]) లోనే ఆమె కథానయిక స్థానం దక్కించుకున్నారు. ఆ తర్వాత వరుసగా [[విప్రనారయణ]] ([[1937]]), [[మాలపిల్ల]] ([[1938]]), [[వందేమాతరం]] ([[1939]]),మళ్ళీ పెళ్ళి ([[1939]]), ఇల్లాలు (1940), మైరావణ ([[1940]]), [[బాలనాగమ్మ]] ([[1942]]) వంటి సినిమాలలో కథానాయిక పాత్ర పోషించారు. గృహలక్ష్మి (1938) లో మాత్రం వాంప్ పాత్ర పోషించారు. [[విప్రనారాయణ (1937 సినిమా)|విప్రనారాయణ]]లో దేవదేవిగా ఆమె అందం, అభినయం అప్పటి ప్రేక్షకులకు సూదంటు రాయిలా గ్రుచ్చుకుంది.
 
===మాలపిల్ల===
పంక్తి 57:
* [[గృహలక్ష్మి (1938 సినిమా)]]
* [[మాలపిల్ల]] (1938)
* [[విప్రనారాయణ]] (1936)
* [[వీరాభిమన్యు (1936 సినిమా)]]
* [[కృష్ణ తులాభారం]] (1935)
"https://te.wikipedia.org/wiki/కాంచనమాల" నుండి వెలికితీశారు