వంగర వెంకటసుబ్బయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బయటి లింకులు: AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నాను
చి →‎చలనచిత్రరంగ ప్రస్థానం: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
పంక్తి 42:
 
== చలనచిత్రరంగ ప్రస్థానం ==
1937లో [[విప్రనారాయణ (1937 సినిమా)|విప్రనారాయణ]] చిత్రంలో [[శిష్యుడు]]<nowiki/>గా వేషంవేసి, ఆంధ్ర సినిమా ప్రేక్షకుల మీద సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించాడు. తరువాత [[బాలయోగిని]] చిత్రంలో ప్రధాన భూమికను పోషించాడు. ఈయన ఇంచుమించు వందకు పైగా [[తెలుగు సినిమా|తెలుగు]] చిత్రాలలో నటించాడు. వీటిలో [[పెద్దమనుషులు]], [[కన్యాశుల్కం]], [[లక్ష్మమ్మ]], [[ప్రియురాలు]], [[లక్ష్మి]], [[చక్రపాణి]], [[పల్నాటి యుద్ధం]], [[తెనాలి రామకృష్ణ]], [[శ్రీకృష్ణ తులాభారం]], [[గీతాంజలి]], [[మంత్రదండం]], [[పేరంటాలు]], [[శాంతి]], సక్కుబాయి ముఖ్యమైనవి.
 
== మరణం ==
"https://te.wikipedia.org/wiki/వంగర_వెంకటసుబ్బయ్య" నుండి వెలికితీశారు