పువ్వుల లక్ష్మీకాంతం: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎రంగస్థలంపై: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
పంక్తి 5:
 
==రంగస్థలంపై==
1933 నుంచి రంగస్థల నటిగా మారిన లక్ష్మీకాంతమ్మ పాటలు, పద్యాలు స్వయంగా పాడుకుంటూ సక్కుబాయి, రంగూన్‌రౌడీ, వరవిక్రయం, తెలుగుతల్లి, హరిశ్చంద్ర, చింతామణి, గయోపాఖ్యానం, త్యాగరాజు, సావిత్రి, తులాభారం, రామదాసు, సారంగధర, కమ్మరిమొల్ల, శాంతినివాసం, మల్లమ్మ వంటి నాటకాలలో విభిన్న పాత్రలు పోషించి ఎంతో పేరుగడించారు. [[దొమ్మేటి సూర్యనారాయణ]], [[బందా కనకలింగేశ్వరరావు]], [[బళ్ళారి రాఘవ]], పసల సూర్యచంద్రరావు, [[స్థానం నరసింహారావు]], [[పి.సూరిబాబు]], [[కన్నాంబ]], [[రాజేశ్వరి]] వంటి మేటి నటులతో కలిసి నాటి రంగస్థల ప్రియులను అలరించారు. లక్ష్మీకాంతమ్మ తానే స్వయంగా ''శ్రీలక్ష్మీ కళాసమితి'' అనే నాటక సంస్థను స్థాపించి శ్రీకృష్ణతులాభారం, సక్కుబాయి, ఇదా ప్రపంచం, చంద్రగుప్త, [[విప్రనారాయణ]], [[హరిశ్చంద్ర]] లాంటి నాటకాలు అనేక ప్రాంతాల్లో ప్రదర్శించారు.
 
==సినీ రంగంలో==