రామకృష్ణ పరమహంస: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 15:
 
== బాల్యము ==
రామకృష్ణులకు తల్లిదండ్రులు పెట్టిన పేరు గదాధరుడు. గదాధర్ క్రీ.శ 1836, ఫిబ్రవరి 18 న [[పశ్చిమ బెంగాల్]] లోని [[హుగ్లీ|హుగ్లీ జిల్లాలోని]] కామార్పుకూర్ అనే కుగ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు క్షుదీరామ్, చంద్రమణిదేవి. వీరు చాలా పేదబ్రాహ్మణులైనప్పటికీ ధార్మికులు. గదాధరుడు అందగాడు, బాల్యం నుండే ఇతనికి లలితకళలు, చిత్రలేఖనములో గల ప్రవేశము వలన వారి గ్రామములో ఇతనికి మంచిపేరు ఉండేది. అయితే చదువు మీద కానీ, ధన సంపాదన మీద కానీ ఆసక్తి చూపించేవాడు కాదు. ప్రకృతిని ప్రేమిస్తూ, గ్రామము బైటబయట పండ్ల తోటలలో స్నేహితులతో కలసి సమయాన్ని గడిపేవాడు. దానివలన చదువు అబ్బలేదు. [[పూరీ]]కి వెళ్ళు సాధువులు వీరి గ్రామము గుండా వెళ్ళేవారు. వారు ఆ గ్రామములో ఆగి ప్రసంగిచేటప్పుడు రామకృష్ణుడు ఎంతో శ్రద్ధగా వినేవాడు. వారికి సేవలు చేసి వారి మత వాగ్యుద్ధాలను ఆసక్తితో వినేవాడు.
 
[[ఉపనయనము]] కాగానే బ్రాహ్మణునిగా మొదటి భిక్ష, ఒక శూద్ర యువతి దగ్గర పొందుతానని అనడము చాలా మందికి ఆశ్చర్యము కలిగించింది. బ్రాహ్మణుని వద్దనే మొదటి భిక్ష పొందవలననే నియమాన్ని ఎంత వాదించినా, ఎంత మంది చెప్పినా, కన్నీరు కార్చినా వినకుండా ఆ యువతికి మాట ఇచ్చానని తాను ఆడిన మాట తప్పాక ఎటువంటి బ్రాహ్మణుడవుతాడని ప్రశ్నించాడు. చివరికి ఆతని జ్యేష్ట సోదరుడు రామ్‌కుమార్ తండ్రి మరణము తరువాత అంగీకరించెను.
పంక్తి 87:
# రామకృష్ణ మఠము: సన్యాసుల పరంపరను కొనసాగించుటకు
 
రామకృష్ణా మిషన్ తమను హిందేతర మైనారిటీ మతముగా గుర్తించవలెనని 1980 లో కోర్టుకు వెళ్ళగా వారి కేసు కలకత్తా హైకోర్టు, సుప్రీం కోర్టుల తీర్పులలో కొట్టివేయడమైనది.<ref>''Koenraad Elst [[Who is a Hindu?]]'' (2001) [http://koenraadelst.voiceofdharma.com/books/wiah/index.htm] {{Webarchive|url=https://web.archive.org/web/20061018031716/http://koenraadelst.voiceofdharma.com/books/wiah/index.htm |date=2006-10-18 }} ISBN 8188388254</ref>. వారు రాజ్యాంగము మైనారిటీ మతములకు ఇచ్చిన సౌకర్యములను పొందడానికి ప్రయత్నించారు. (ఉదాః అధికరణము 30.(1)వారి విద్యా సంస్థల పై ఎక్కువ అధికారములు ఇస్తుంది.)
 
== ప్రవచనాలు ==
పంక్తి 105:
* [[Rajaji|C. Rajagopalachari]], ''Sri Ramakrishna Upanishad'' ISBN B0007J694K
* Swami Saradananda, ''Ramakrishna and His Divine Play'' ISBN 0-916356-65-5
* [[Romain Rolland]], ''The life of Ramakrishna'' ISBN 81-85301-44-1
* [[Christopher Isherwood]], ''Ramakrishna and his disciples'' ISBN 0-87481-037-X
* ''Ramakrishna: a biography in pictures'' ISBN 81-7505-131-0
* Swami Chetanananda, ''Ramakrishna as we saw Him'' ISBN 81-85301-03-4
* [[Lex Hixon]], ''Great Swan: Meetings with Ramakrishna'' ISBN 0-943914-80-9
* Hans Torwesten, ''Ramakrishna and Christ, or, The paradox of the incarnation'' ISBN 81-85843-97-X
* Paul Hourihan, ''Ramakrishna and Christ: The Supermystics'' ISBN 1-931816-00-X
* Shree Maa and Swami Satyananda Saraswati, ''Ramakrishna, The Nectar of Eternal Bliss'' ISBN 1-877795-66-6
"https://te.wikipedia.org/wiki/రామకృష్ణ_పరమహంస" నుండి వెలికితీశారు