రామకృష్ణ పరమహంస: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 43:
== తరువాత జీవితము ==
 
వీరు కాలక్రమంలో [[క్యాన్సర్]] వ్యాధితో బాధపడ్డారు. తన నివాసాన్ని ఆరోగ్యరీత్యా దక్షిణేశ్వరం నుండి [[కాశిపూర్]] కు మార్చారు. అప్పుడు శిష్యులు అందరూ ఎంతో సేవచేశారు. చనిపోవడానికి మునుపు ఒకరోజు తన ఆధ్యాత్మిక శక్తులన్నిటినీ స్వామి వివేకానందునికి ధారపోసారు. 1886 ఆగష్టు 16న మహాసమాధిని పొందాడు. అయన వదిలి వెళ్ళిన పదహారు మంది శిష్య సమ్మేళనమునకు [[స్వామీ వివేకానంద]] సారథ్యము వహించాడు. వివేకానంద ఆ తరువాత మత తత్త్వవేత్త, ఉపన్యాసకుడుగా ప్రసిద్ధి పొందాడు. రామకృష్ణుని సమకాలికులలో కేశవ చంద్ర సేన్, పండిట్ [[ఈశ్వర చంద్ర విద్యాసాగర్]] ఆతని అరాధకులు
 
== బోధనలు ==
"https://te.wikipedia.org/wiki/రామకృష్ణ_పరమహంస" నుండి వెలికితీశారు