చందూర్ మండలం (నిజామాబాద్ జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

మూలాలు లంకెలు కూర్పు
పంక్తి 1:
'''చందూర్ మండలం,''' [[తెలంగాణ]] రాష్ట్రం, [[నిజామాబాద్ జిల్లా|నిజామాబాద్ జిల్లాకు]] చెందిన మండలం.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 27, Revenue (DA-CMRF) Department, Date: 07.03.2019</ref><ref>G.O.Ms.No. 27 Revenue (DA-CMRF) Deartment  Dated: 07-03-2019</ref>ఇది తెలంగాణ ప్రాంతానికి చెందిన మండలం.ఇది జిల్లా ప్రధాన కార్యాలయం నిజామాబాదు నుండి పశ్చిమాన 22 కి.మీ.దూరంలో ఉంది.రాష్ట్ర రాజధాని హైదరాబాదు 168 కి.మీ.దూరంలో ఉంది.చందూర్ పిన్ కోడ్ 503206. పోస్టల్ ప్రధాన కార్యాలయం మోస్రా.
 
== సమీప మండలాలు ==
ఉత్తరం వైపు [[బోధన్ మండలం]], పడమటి వైపు [[కోటగిరి మండలం]], తూర్పు వైపు [[నిజామాబాద్ సౌత్ మండలం]], [[నిజామాబాద్ నార్త్ మండలం]] ఉన్నాయి.
 
== కొత్త మండల కేంధ్రంగా ఏర్పాటు ==
వర్ని మండలం నుండి 5 గ్రామాలను విడదీసి కొత్త మండలంగా ఏర్పాటుచేయబడింది.<ref>{{Cite web|url=https://www.newindianexpress.com/states/telangana/2019/mar/10/4-new-mandals-formed-total-goes-up-to-589-1949157.html|title=Four new mandals formed, total goes up to 589|website=The New Indian Express|access-date=2020-01-17}}</ref>
 
== మండలంలోని రెవెన్యూ గ్రామాలు ==