"పాసీ" కూర్పుల మధ్య తేడాలు

31 bytes added ,  1 సంవత్సరం క్రితం
చి
→‎వృత్తి - సామాజిక జీవనం: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
(0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 2 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
చి (→‎వృత్తి - సామాజిక జీవనం: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను)
 
==వృత్తి - సామాజిక జీవనం==
కులవృత్తి పందుల పెంపకంగా ఉన్న [[పెరికముగ్గుల]] వారిని కూడా కోస్తా ప్రాంతంలో పరదేశీ లంటారు. తరతరాలుగా గనుల్లో బొగ్గును తవ్వి, తట్టలకెత్తే పని చేయడంతో ఈ కులస్థులు చదువుపై శ్రద్ధ చూపలేదు. అందుకే వీరిలో నిరక్షరాసులు ఎక్కువ. గనుల్లో అందరికీ ఉద్యోగాలు రాకపోవటంతో కొందరు వ్యవసాయదారులుగా మారారు. కౌలుకు తీసుకుని పంటలు పండించారు. మరికొందరు చిరు వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఆ స్తోమత కూడా లేనివారు కులవృత్తి పందుల పెంపకం చేపట్టారు. [[బొగ్గు]]గనుల్లో పనిచేసి పదవీ విరమణ చేసినవారి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకపోవటంతో పాసీ యువతలో చాలామంది నిరుద్యోగులుగా మారారు. వీరు ఖమ్మం, కరీంనగర్‌, వరంగల్‌ జిలాల్లో ఎక్కువ. [[విశాఖపట్నం|విశాఖ]], [[రాజమండ్రి]], [[కాకినాడ]], [[హైదరాబాద్‌]] పట్టణాల్లో కూడా ఉన్నారు. తక్కువమంది ఉన్నందువల్ల కనీసం గుర్తింపు లేదు. రాష్ట్రంలో పాసీల జనాభా 8 వేలు మాత్రమే.
 
==కులధృవీకరణ పత్రాల సమస్య==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2828360" నుండి వెలికితీశారు