మారేపల్లి రామచంద్ర శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
పంక్తి 1:
'''మారేపల్లి రామచంద్ర శాస్త్రి''' ([[నవంబరు 3]], [[1874]] - [[సెప్టెంబరు 9]], [[1951]]) తెలుగు జాతికి పేరు తెచ్చిన వారిలొ ముఖ్యులు. సేవకు మారుపేరు శాస్త్రిగారు. మారేపల్లి వారిని [[విశాఖవిశాఖపట్నం]] ప్రజలు "కవి" గారు అని పిలిచేవారు.<ref>[[నాటక విజ్ఞాన సర్వస్వం]], [[తెలుగు విశ్వవిద్యాలయం]] కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.513.</ref>
 
==బాల్యం==
వీరు [[కృష్ణా జిల్లా]], కనకపల్లి అగ్రహారం లో [[నవంబరు 3]], [[1874]] లో జన్మించారు. కనక దుర్గమ్మ, శ్రీరాములు వీరి తల్లిదండ్రులు. శాస్త్రి గారు పుట్టింది [[కృష్ణా జిల్లా]] అయినా విశాఖపట్టణాన్నే తన స్వంత ఊరు చెసుకున్నారు. [[ప్రాథమిక విద్య]] కనకపల్ల గ్రామంలోనూ, కళాశాల విద్య [[కాకినాడ]] , [[విశాఖ]]<nowiki/>లోనూ సాగింది. 1893 లో విశాఖ హిందూ కళాశాలలో ఎఫ్,ఎ క్లాసులో చేరడనికి శాస్త్రిగారు తొలుత విశాఖలో అడుగు పెట్టారు. [[విద్యార్థి]]<nowiki/>గా, విశాఖ వచ్చిన రామచంద్ర శాస్త్రిగారు బహుముఖ సేవల ద్వారా ప్రజల హృదయాలకు సన్నిహితుడై తన మనుగడను విశాఖకు అంకితమిచ్చాడు.
 
19 వ శాతాబ్ది ఆఖరు దశకంలో "జాతీయ ఉద్యమం" విద్యావంతులలో నెమ్మది నెమ్మది గా దేశభక్తిని ప్రబోధించ సాగింది. 1893 లో కాంగ్రెస్ నివేదిక చదవడంతో శాస్త్రిగారిలో "నా దేశం - నా భాష" అనే అభిమానం వచ్చింది. వీరు చదువు చాలించిఅ తరువాత కొద్దిమాసాలు మునసబు కోర్టులో పనిచేశారు. విశాఖ మిషన్ [[పాఠశాల]]<nowiki/>లో కొన్నేళ్ళు తెలుగు పండితులుగా పనిచేశారు. "దేశ సేవకు భాషా సేవకు తగినవారిని తయారుచేస్తేనే ఉద్యమాలు ఫలవంతం కాగలవని" కవిగారు తొలి నుంచి భావించారు.