విజయవాడ: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 3 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
పంక్తి 60:
| demographics1_info1 = [[తెలుగు]]
}}
'''విజయవాడ''' [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రంలో జనసంఖ్య పరంగా రెండవ పెద్దనగరం.ఇది [[కృష్ణా జిల్లా]] లో, పడమరన [[ఇంద్రకీలాద్రి పర్వతం|ఇంద్రకీలాద్రి]] పర్వతంలతోలతో, ఉత్తరాన [[బుడమేరు]] నదితో [[కృష్ణా నది]] ఒడ్డున ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక, రాజకీయ, రవాణా, సాంస్కృతిక కేంద్రంగా నిలుస్తోంది. [[చెన్నై|మద్రాసు]]-[[హౌరా]] మరియు మద్రాసు-[[ఢిల్లీ]] [[రైలు మార్గం|రైలు]] మార్గములకు విజయవాడ కూడలి. విజయవాడకు ప్రస్తుత నామము, ఇక్కడి అధిష్టాన దేవత [[కనకదుర్గ|కనక దుర్గ]] ఆమ్మవారి మరో పేరు అయిన విజయ (విజయవాటిక) నుండి వచ్చింది. ఎండాకాలంలో మండిపోయే ఇక్కడి [[ఎండ]]లను చూసి [[కట్టమంచి రామలింగారెడ్డి]] ఇది [[బెజవాడ]] కాదు ''బ్లేజువాడ'' అన్నాడట.
 
== స్థల పురాణం ==
పంక్తి 242:
=== ముద్రణ ===
 
''[[విశాలాంధ్ర దినపత్రిక|విశాలాంధ్ర]]'' విజయవాడ నుండి ప్రారంభమైన తొలి తెలుగు వార్తాపత్రిక.<ref>{{cite news|last1=Correspondent|first1=Special|title=‘Visalandhra maintaining quality of information’|url=http://www.thehindu.com/news/cities/Visakhapatnam/visalandhra-maintaining-quality-of-information/article4843187.ece|accessdate=5 June 2017|work=The Hindu|language=en|archive-url=https://web.archive.org/web/20130929024945/http://www.thehindu.com/news/cities/Visakhapatnam/visalandhra-maintaining-quality-of-information/article4843187.ece|archive-date=29 సెప్టెంబర్ 2013|url-status=live}}</ref> 2013–14 వార్షిక ప్రెస్ నివేదిక ప్రకారం, విజయవాడనుండి వెలువడే పెద్ద, మధ్యమ వార్తాపత్రికలలో ''[[ఆంధ్రజ్యోతి]]'', ''[[ఈనాడు]]'', ''[[సాక్షి]]'', ''[[సూర్య]]'', ''[[ఆంధ్రప్రభ]]'', ''[[వార్త]]'', ''ప్రజాశక్తి'', ''ఉదయ భారతం'' వున్నాయి. టీవీ ఛానెళ్ళు అభివృద్ధి చెంది వాటి స్థానాన్ని తీసుకునేవరకూ విజయవాడ నగరంలో పలు పత్రికల సాయంకాలం ఎడిషన్లు, కొన్ని ప్రత్యేకమైన సాయంకాలం పత్రికలు తాజా వార్తలు అందించేవి.{{Sfn|జాన్సన్ చోరగుడి|2000|p=15}}
 
విజయవాడ, ఆంధ్ర ప్రదేశ్ లో ప్రచురితమయ్యే అనేక ప్రచురణల కేంద్రం. ఓ అంచనా ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ లో ప్రచురితమయ్యే పుస్తకాలలో 90% పుస్తకాలు ఇక్కడినుండే ముద్రితం మరియు ప్రచురితమౌతున్నాయి. విజయవాడ పుస్తక ఉత్సవం, ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతుంది. ఈ ఉత్సవం దేశంలోనే [[కోల్కతా]] తరువాత, రెండవ అతిపెద్ద ఉత్సవం. విశాలాంధ్ర, [[ప్రజాశక్తి]], [[నవోదయ]], [[జయంతి]],అరుణ ప్రచురణ సంస్థలు ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/విజయవాడ" నుండి వెలికితీశారు