పిశుపాటి సుబ్రహ్మణ్యశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 38:
'''పిశుపాటి సుబ్రహ్మణ్యశాస్త్రి'''(1904-1988) బహుగ్రంథకర్త, విద్వాంసుడు, శతావధాని.
==విశేషాలు==
ఇతడు 1904వ సంవత్సరంలో కనకాంబ, సీతారాములు దంపతులకు జన్మించాడు. ఇతని అన్న [[పిశుపాటి సుబ్రహ్మణ్యశాస్త్రి]] వద్ద వ్యాకరణం చదువుకున్నాడు. [[రాజమండ్రి|రాజమహేంద్రవరం]] గౌతమీ సంస్కృత కళాశాలలో సంస్కృత పండితుడిగా పనిచేశాడు. కొంతకాలం సూర్యరాయాంధ్ర నిఘంటు నిర్మాణంలో పాల్గొన్నాడు. ఇతడు నంద్యాల, నసికల్లు, గుగ్గిళ్ళ మొదలైన ప్రాంతాలలో అష్టావధానాలు నిర్వహించాడు. [[1929]] [[ఏప్రిల్ 14]]న [[వేములవాడ]] రాజరాజేశ్వర దేవాలయంలో ఇతనికి పౌరసన్మానం జరిగింది<ref name="అవధాన సర్వస్వం">{{cite book |last1=రాపాక ఏకాంబరాచార్యులు |title=అవధాన విద్యాసర్వస్వము |date=1 June 2016 |publisher=రాపాక రుక్మిణి |location=హైదరాబాదు |page=949 |edition=1 |accessdate=17 January 2020}}</ref>.
==రచనలు==
# శ్రీమదాంధ్ర శంకరవిజయము