ఆదాల ప్రభాకర రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
'''అదల ప్రభాకర రెడ్డి''' ఒక భారతీయ రాజకీయ నాయకుడు. [[2019 భారత సార్వత్రిక ఎన్నికలు|2019 భారత సార్వత్రిక ఎన్నికలలో]] [[యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ]] సభ్యునిగా [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్ లోని]] [[నెల్లూరు లోకసభ నియోజకవర్గం|నెల్లూరు]] నుండి [[భారత పార్లమెంటు]] దిగువ [[లోక్‌సభ|సభ]] అయిన [[లోక్‌సభ|లోక్‌సభకు ఆయన]] ఎన్నికయ్యాడు. <ref>{{వెబ్ మూలము|url=https://www.timesnownews.com/elections/article/nellore-andhra-pradesh-election-2019-nellore-election-results-candidates-voter-population-polling-percentage/403650|title=Nellore Election Results 2019|publisher=Times Now|date=23 May 2019|accessdate=25 May 2019}}</ref>
==జీవిత విశేషాలు==
ఆదాల ప్రభాకర రెడ్డి ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాకు చెందిన ఉత్తర మోపూర్ లో 1948 అక్టోబరు 25న ఆదాల శంకరరెడ్డి, సుశీలమ్మ దంపతులకు జన్మించాడు. అతను 1974 మార్చి 9న వింధ్యావళిని వివాహమాడాడు. అతనికి ఇద్దరు కుమార్తెలు<ref>{{Cite web|url=http://loksabhaph.nic.in/Members/MemberBioprofile.aspx?mpsno=5100|title=Members : Lok Sabha|website=loksabhaph.nic.in|access-date=2020-01-17}}</ref>.
 
== నిర్వహించిన పదవులు ==
 
* 1999-2014 - ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సభ్యుడు (మూడు సార్లు)
* 1999-2000 - ఆంధ్రప్రదేశ్ గృహనిర్మాణ శాఖామాత్యులు.
* 2002 - 2004 - చైర్‌పర్సన్, అస్యూరెన్స్ కమిటీ, ఆంధ్రప్రదేశ్ శాసససభ.
* 2002 - 2014 - చైర్‌పర్సన్, పబ్లిక్ అండర్ టేకింగ్స్, ఆంధ్రప్రదేశ్ శాసససభ.
* మే 2019 - 17వ లోక్‌సభ సభ్యుడు.
* 2019 సెప్టెంబరు 2019 నుండి - పట్టణాభివృద్ధి స్టాండిగ్ కమిటీ సభ్యుడు.
 
== రాజకీయ జీవితం ==
అతను ఆంతకు పూర్వం తెలుగుదేశం పార్టీ నాయకుడు. 2019 సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీలో టికెట్ ఖరారు అయిన తర్వాత వైసీపీలోకి పార్టీ మారిపోయాడు. అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించిన 126 మంది ఎమ్మెల్యేల జాబితాలో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఆదాల ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తారని అభ్యర్థిగా ప్రకటించాడు. అయితే, ఇది జరిగిన మూడు రోజులకే ఆయన వైసీపీలో చేరిపోయాడు. అతను ని నెల్లూరు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందాడు<ref>{{Cite web|url=https://telugu.news18.com/news/politics/adala-prabhakar-reddy-quits-tdp-joined-ysrcp-likely-to-contest-from-nellore-parliament-ba-156090.html|title=మొన్న టీడీపీ టికెట్ ఖరారు.. ఇవాళ వైసీపీ కండువా వేసుకున్న నేత|date=2019-03-16|website=News18 Telugu|access-date=2020-01-17}}</ref>.