ఆదాల ప్రభాకర రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
'''అదల ప్రభాకర రెడ్డి''' ఒక భారతీయ రాజకీయ నాయకుడు. [[2019 భారత సార్వత్రిక ఎన్నికలు|2019 భారత సార్వత్రిక ఎన్నికలలో]] [[యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ]] సభ్యునిగా [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్ లోని]] [[నెల్లూరు లోకసభ నియోజకవర్గం|నెల్లూరు]] నుండి [[భారత పార్లమెంటు]] దిగువ [[లోక్‌సభ|సభ]] అయిన [[లోక్‌సభ|లోక్‌సభకు ఆయన]] ఎన్నికయ్యాడు. <ref>{{వెబ్ మూలము|url=https://www.timesnownews.com/elections/article/nellore-andhra-pradesh-election-2019-nellore-election-results-candidates-voter-population-polling-percentage/403650|title=Nellore Election Results 2019|publisher=Times Now|date=23 May 2019|accessdate=25 May 2019}}</ref>
==జీవిత విశేషాలు==
ఆదాల ప్రభాకర రెడ్డి ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాకు చెందిన ఉత్తర మోపూర్ లో 1948 అక్టోబరు 25న ఆదాల శంకరరెడ్డి, సుశీలమ్మ దంపతులకు జన్మించాడు. అతను 1974 మార్చి 9న వింధ్యావళిని వివాహమాడాడు. అతనికి ఇద్దరు కుమార్తెలు<ref>{{Cite web|url=http://loksabhaph.nic.in/Members/MemberBioprofile.aspx?mpsno=5100|title=Members : Lok Sabha|website=loksabhaph.nic.in|access-date=2020-01-17}}</ref>. 1999 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో [[ఆలూరు శాసనసభ నియోజకవర్గం]] నుండి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి 50829 ఓట్లు సాధించి కాటం రెడ్డి విష్ణువర్థనరెడ్ది పై విజయం సాధించాడు<ref>{{Cite web|url=https://www.elections.in/andhra-pradesh/assembly-constituencies/1999-election-results.html|title=Andhra Pradesh Assembly Election Results in 1999|website=www.elections.in|access-date=2020-01-17}}</ref>. 2004 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో [[సర్వేపల్లి శాసనసభ నియోజకవర్గం]] నుండి [[భారత జాతీయ కాంగ్రెస్]] తరపున పోటీచేసి తెలుగుదేశం అభ్యర్థి [[సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి]] పై గెలుపొందాడు<ref>{{Cite web|url=https://www.elections.in/andhra-pradesh/assembly-constituencies/2004-election-results.html|title=Andhra Pradesh Assembly Election Results in 2004|website=www.elections.in|access-date=2020-01-17}}</ref>. 2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో [[సర్వేపల్లి శాసనసభ నియోజకవర్గం]] నుండి [[భారత జాతీయ కాంగ్రెస్]] తరపున పోటీచేసి తెలుగుదేశం అభ్యర్థి [[సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి]] పై రెండవసారి విజయం సాధించాడు<ref>{{Cite web|url=https://web.archive.org/web/20080314210127/http://www.apassemblylive.com/html/member-profiles.asp|title=Andhra Pradesh Legislative Assembly|date=2008-03-14|website=web.archive.org|access-date=2020-01-17}}</ref>.
 
== నిర్వహించిన పదవులు ==