"నాగం జనార్ధన్ రెడ్డి" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (వర్గం:ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు (2009) ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి))
ట్యాగు: 2017 source edit
 
|date= అక్టోబరు 14 |
| year = 2009 |
| source =
| source = http://www.telugufire.com/index.php?option=com_content&view=article&id=167:dr-nagamjanardhan-reddy&catid=72:politics&directory=84
}}
పాలమూరు జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడైన '''నాగం జనార్ధన్ రెడ్డి''' [[మే 22]], [[1948]]న జన్మించాడు. ఆయన స్వస్థలం [[నాగర్ కర్నూల్]] మండలంలోని నాగపూర్ గ్రామం. ఆ ఊరి పేరే ఆయన ఇంటిపేరు అయింది. మహబూబ్ నగర్ జిల్లా [[నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం]] నుంచి 5 సార్లు గెలుపొందినాడు. తెలుగుదేశం ప్రభుత్వంలో పలు మంత్రిపదవులు నిర్వహించాడు. తెలంగాన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి, పదవికి రాజీనామా సమర్పించి తెలంగాణ నగరాను స్థాపించారు. 2012 ఉప ఎన్నికలలో ఇండిపెండెంటుగా బరిలోకి దిగి మరో సారి విజయం సాధించారు. తర్వాత [[భారతీయ జనతా పార్టీ]]లో చేరారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2828551" నుండి వెలికితీశారు