జర్మనీ ఏకీకరణ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:జర్మనీ చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
బొమ్మ:Deutsches_Reich_1871-1918.pngను బొమ్మ:Deutsches_Reich_(1871-1918)-en.pngతో మార్చాను. మార్చింది: commons:User:CommonsDelinker; కారణం: (Criterion 4 (harmonizing names of file set)).
పంక్తి 1:
[[దస్త్రం:Deutsches_Reich_1871Deutsches Reich (1871-1918)-en.png|alt=Political map of central Europe showing the 26 areas that became part of the united German Empire in 1891. Germany based in the northeast, dominates in size, occupying about 40% of the new empire.|కుడి|thumb|300x300px|1871-1918 నాటి జర్మన్ సామ్రాజ్యం. బహుభాషలు మాట్లాడే ఆస్ట్రియా సామ్రాజ్యంలో జర్మన్ భాషా ప్రాంతాన్ని మినహాయించడంతో ఈ భౌగోళిక నిర్మాణం తక్కువ ప్రాంతపు జర్మనీ పరిష్కారాన్ని ప్రతిబింబిస్తోంది.]]
రాజకీయంగా, పరిపాలనా పరంగా జాతి రాజ్యంగా అధికారికంగా '''జర్మనీ ఏకీకరణ '''18 జనవరి 1871న [[ఫ్రాన్స్]] లోని వర్సైల్స్ ప్యాలెస్ లోని అద్దాల మందిరంలో జరిగింది. ఫ్రాంకో-ప్రష్యన్ యుద్ధంలో ఫ్రెంచ్ లొంగుబాటు తర్వాత విల్హెం Iని జర్మన్ చక్రవర్తిగా ప్రకటించేందుకు జర్మన్ రాజ్యాల రాజకుమారులు సమావేశమయ్యారు. అప్పటికే సామంత రాజ్యాల అధికారిక అనధికారిక ఒప్పందాల ద్వారా అధికశాతం జర్మన్ భాషా వ్యవహర్తల జనం ఉన్న ప్రాంతాలన్నీ రాజ్యాల సమాఖ్య కిందకు వచ్చే వాస్తవ కార్యకలాపాలు అనధికారికంగా, అప్పుడు కొంత అప్పుడు కొంతగా జరుతూనేవున్నాయి. పవిత్ర రోమన్ సామ్రాజ్య రద్దు, [[నెపోలియన్]] యుద్ధాలు, తర్వాత జర్మన్ జాతీయవాద విస్తరణ జరిగేవరకూ దాదాపు శతాబ్ది కాలం పాటు వివిధ పక్షాల స్వంత ఆసక్తుల కారణంగా ఈ ప్రక్రియ మందగించింది.
 
"https://te.wikipedia.org/wiki/జర్మనీ_ఏకీకరణ" నుండి వెలికితీశారు