దక్షిణ భారతదేశం: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎సంస్కృతి వారసత్వ సంపద: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 136:
 
[[దస్త్రం:gandharva.jpg|right|thumb|220px|[[యేసుదాస్]], [[కర్నాటక సంగీతం]]లో దిట్ట.|link=Special:FilePath/Gandharva.jpg]]
తరతరాలుగా వస్తున్న దక్షిణ భారతదేశ ఆచారాలనూ, సంప్రదాయాలనూ, మార్పులనూ, నాగరికతనూ, ప్రజల ఆశయాలనూ ప్రతిబింబిస్తూ ఇక్కడ చలనచిత్ర పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది. 1986లో [[పద్మరాజన్]] తీసిన [[నమ్ముక్కుపార్కాన్]], 1984లో [[జి.వి.అయ్యర్]] తీసిన [[ఆది శంకర]], 1990లో పెరుంతాచన్ తీసిన [[అజయన్]], 1984 లో [[కె.విశ్వనాథ్|విశ్వనాథ్]] తీసిన [[శంకరాభరణం]] ప్రపంచ ప్రఖ్యాతి గాంచాయి. ఈ సినిమాలు ముఖ్యంగా దక్షిణ భారతదేశాన్ని ప్రపంచానికి పరిచయం చేశాయి.
[[File:A Kuchipudi Dancer from Visakhapatnam.JPG|thumb|200px|[[కూచిపూడి]] కళాకారిణి.]]
[[దస్త్రం:Bharatanatyam 17.jpg|left|thumb|200px|[[భరతనాట్యం]] కళాకారిణి.]]
"https://te.wikipedia.org/wiki/దక్షిణ_భారతదేశం" నుండి వెలికితీశారు