"మహాభారతం" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎కావ్య ప్రశస్తి: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
చి (→‎కావ్య ప్రశస్తి: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను)
 
ఈ కావ్యవైభవాన్ని [[నన్నయ]]:
{{వ్యాఖ్య|దీనిని ధర్మ [[తత్త్వజ్ఞులు]] ధర్మశాస్త్రమనీ, ఆధ్యాత్మవిదులు వేదాంతమనీ, నీతి విచక్షణులు నీతి శాస్త్రమనీ, కవులు మహాకావ్యమనీ అంటారు. లాక్షణికులు సర్వ లక్షణ సంగ్రహమనీ, ఐతిహాసికులు ఇతిహాసమనీ, [[పౌరాణికులు]] బహుపురాణ సముచ్ఛయమనీ కొనియాడుతారు. వివిధ తత్త్వవేది, [[విష్ణువు|విష్ణు]] సన్నిభుడు అయిన [[వేదవ్యాసుడు]] దీనిని విశ్వజనీనమయ్యేలా సృజించాడు.}}
 
మహాభారత గాథను [[వ్యాసుడు]] ప్రప్రథమంగా తన శిష్యుడైన [[వైశంపాయనుడు|వైశంపాయనుడి]] చేత [[సర్పయాగం]] చేయించేటపుడు [[జనమేజయుడు|జనమేజయ]] మహారాజుకి చెప్పించగా, అదే కావ్యాన్ని తరువాత [[నైమిశారణ్యం]]లో [[శౌనక మహర్షి]] [[సత్రయాగము]] చేయుచున్నప్పుడు [[సూతమహర్షి]] అక్కడకు వచ్చిన ఋషులకు చెప్పాడు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2828790" నుండి వెలికితీశారు