కొడవటిగంటి కుటుంబరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
మొదటి భార్య చనిపోయాక రెండవ పెళ్ళి చేసుకొన్నాడు. రెండవ పెళ్ళి జరిగైన రెణ్ణెల్లకే భార్య అనారోగ్యంతో మరణించడంతో [[1945]]లో వరూధినిని మూడవ పెళ్ళి చేసుకున్నాడు. [[1948]] లో మూణ్ణెల్ల పాటు [[ముంబై|బొంబాయి]] ఎయిర్ ఇండియా కార్యాలయంలో ఎకౌంట్సు క్లర్కుగా పనిచేసాడు. [[1948]] లో [[ఆంధ్రపత్రిక]] దినపత్రికలో చేరి [[1950]]-[[1951|51]] లో వారపత్రిక సంపాదకత్వం నిర్వహించాడు. అదే సంవత్సరం కినిమా వారపత్రిక సంపాదకత్వం కూడా నిర్వహించాడు. [[1952]], [[జనవరి 1]] నుండి చనిపోయే వరకూ [[చందమామ]]లో పనిచేసి ఆ పత్రిక అత్యున్నత స్థితి కి రావటాని ఎంతో కృషి సలిపాడు.
 
==[[కొకు రచనలు]]==
 
(రచనల జాబితా కొరకు పైన ఉన్న లింక్ ను నొక్కండి)
{{main|కొకు రచనలు}}
 
== వ్యాఖ్యలు ==