వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 429:
 
:*నా అంచనా ప్రకారం చాలా మంది కోళ్ళ పెంపకం దారులు , పందెం వేసే వారు బాగానే చూస్తున్నారు కాబట్టి False positive కాదు అని నా అనుమానం , వివరాలకు ఇక్కడ [https://tools.wmflabs.org/pageviews/?project=te.wikipedia.org&platform=all-access&agent=user&start=2015-07-01&end=2020-01-17&pages=%E0%B0%95%E0%B1%81%E0%B0%95%E0%B1%8D%E0%B0%95%E0%B1%81%E0%B0%9F_%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82 వీక్షణలు] చూడండి [[వాడుకరి:Kasyap|Kasyap]] ([[వాడుకరి చర్చ:Kasyap|చర్చ]]) 08:44, 18 జనవరి 2020 (UTC)
::* [[వాడుకరి:Kasyap|Kasyap]] గారు, వికీపీడియాకు గూగుల్ శోధనా యంత్రం ద్వారా వచ్చే వీక్షణలే ఎక్కువ అని తెలిసినదే. కోడి అనే పదం ప్రవేశ పెట్టినపుడు కుక్కుటశాస్త్రం అనే పదం కూడా గూగుల్ prompt గా చూపుతుంది. ఫలితాలలో కోడి, కుక్కుటశాస్త్రం వికీపీడియా పేజీలు చూపుతుంది. అందరికీ తెలిసిన పదం కోడి గూగుల్ శోధనల కాలరేఖను పరిశీలించితే [https://trends.google.com/trends/explore?date=today%205-y&geo=IN&q=%E0%B0%95%E0%B1%8B%E0%B0%A1%E0%B0%BF కోడి శోధనల కాలరేఖ గూగుల్ ఆదరణ వారపు సగటు కాని మోడ్ కాని మొత్తం కాని] చూస్తే 2019లో 2018 కంటే చాలా ఎక్కువ రెట్లు వుంది. అటువంటి మార్పు మన వికీపీడియా వీక్షణలలో కనబడలేదు, కావున నేను అని False positive అని అనుకుంటాను. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 10:09, 18 జనవరి 2020 (UTC)
 
== Wiki Loves Folklore ==
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు