పద్మశాలీలు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎పురాణములయందు వంశ ప్రస్థావన: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
పంక్తి 27:
పద్మశాలీ వంశము (కులము)నకు మూలము [[భృగు వంశము|భృగు]] వంశం. ఈ భృగు వంశమును భార్గవ వంశం అంటారు. (భృగోరపత్యం భార్గవ: అని అమరకోశం భార్గవ పదము యొక్క వివరణ ఇచ్చింది. అనగా భృగు వంశము కావున [[భార్గవ్|భార్గవ]]: సమస్త భృగు వంశము భార్గవ వంశముగానే పిలవబడుతుంది. సమస్త భృగువంశమును భార్గవ వంశముగానే సంభోదింపవలయును) '''భృగువు నుంచి ప్రారంభం అయిన వంశం మార్కండేయ మహాఋషి యొక్క పుత్ర, పౌత్రుల ద్వారా పద్మశాలిగా మారింది. ఈ వంశమునకు మూలపురుషుడు మార్కండేయ మహాఋషి ఈయనద్వారానే ఈ కులం లేదా వంశం ఏర్పడింది. '''
 
బృగు (భార్గవ) [[వంశము|వంశ]] ప్రస్తావన సమస్త పురాణేతిహాసముల యందు ఉంది. కేవలం పద్మశాలీ (లి) ([[మార్కండేయ]]) వంశ లేదా కుల ప్రస్తావన మాత్రము [[మార్కండేయ]] పురాణం రుద్రసర్గం నందు, [[విష్ణు]] పురాణం]], ప్రథమఖండం, ధశమాద్యాయమందు, [[వాయు]] పురాణం ఋషివంశ వర్ణనమందు, [[పద్మ]] పురాణం, ఉత్తరఖండం, మాఘస్నాన ఫలంలో మరియు ఇతిహాసం అయిన [[మహాభారతం]] ఆదిపర్వం, ద్వితియఖండం నందు, ఉపపురాణం అయిన [[భార్గవ]] పురాణమందు, ఇంకనూ కులపురాణం అయిన [[భావనారాయణ]] చరిత్రయందు ఈ పద్మశాలి (లీ) ([[మార్కండేయ]] వంశ (కుల) ప్రస్తావనలు ఉన్నాయి.
 
=== పద్మశాలి(లీ) వంశ క్రమము ===
"https://te.wikipedia.org/wiki/పద్మశాలీలు" నుండి వెలికితీశారు