మైత్రాయణి ఉపనిషత్తు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
పంక్తి 2:
మైత్రాయణీ ఉపనిషత్తు
 
ఇందు 7అధ్యాయములుకలవు. ఇం[[ఆత్మ|దాత్మ]]నుగురుంచి చెప్పబడినది. ఈ[[రహస్యము]] ఇక్ష్వాకువంశొద్భోవుడైన బృహద్రధునకు ఉపదేశించడమైనది. ఇందు చర్చింపబడిన విషయమంతయు మూడు ప్రశ్నలలోనిముడ్పంబడియున్నది. (1) [[ఆత్మ]] [[శరీరం|దేహము]]<nowiki/>లో నెట్లు ప్రవేశించును (2) [[పరమాత్మ]] జీవాత్మ యెట్లగుచున్నది? (3) మోక్షసాధనమెట్లు? ఈ [[ఉపనిషత్తు]]<nowiki/>లోని మిగిలన భాగమంతయు ఖిలకాండమని చెప్పవచ్చును. ఇందు ప్రపంచోత్పత్తికగాధ గలదు. రజ,స్సత్వ, తమోగునములు [[బ్రహ్మ]], [[విష్ణువు|విష్ణు]], [[మహేశ్వరుడు|మహేశ్వరు]]<nowiki/>లకు గలవని చెప్పబడియున్నది. ఓంకారముయొక్క ప్రాముఖ్యమును గూర్చి చర్చింపబడినది. జాగ్రత్, స్వప్నా, సుషుప్తావస్థలేకాక [[బ్రహ్మ]]<nowiki/>కు దురీయావస్థకూడ నున్నదని చెప్పబడియున్నది.
 
[[వర్గం:ఉపనిషత్తులు]]