సురేష్ రైనా: కూర్పుల మధ్య తేడాలు

+ బయటి లింకులు, + వర్గాలు, + అంతర్వికీలు
+ బొమ్మ
పంక్తి 1:
[[బొమ్మ:Suresh Raina batting.jpg|thumb|250px|right|<center>సురేష్ రైనా</center>]]
[[1986]], [[నవంబర్ 27]]న [[ఉత్తర ప్రదేశ్]] లోని [[ఘజియాబాదు]]లో జన్మించిన '''సురేష్ రైనా''' (Suresh Raina) [[భారత్]] కు చెందిన [[క్రికెట్]] క్రీడాకారుడు. [[2005]] [[జూలై]] నుంచి భారత వన్డే జట్టులో ఉంటున్నప్పటికీ ఇప్పటి వరకు 36 వన్డేలలో మాత్రమే ప్రాతినిధ్యం వహించాడు. [[2006]] ప్రారంభం నుంచి టెస్ట్ క్రికెట్‌కు అందుబాటులో ఉన్ననూ ఇంకనూ టెస్ట్ మ్యాచ్ ఆరంగేట్రం చేయలేడు. దేశవాళీ క్రికెట్ పోటీలలో [[రంజీ ట్రోఫి]]లో ఉత్తర ప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. [[దులీప్ ట్రోఫి]] పోటీలలో [[సెంట్రల్ జోన్ క్రికెట్ జట్టు|సెంట్రల్ జోన్]] జట్టు తరఫున ఆడుతున్నాడు. బ్యాటింగ్ ఎడమచేతితో చేసే రైనా బౌలింగ్‌లో మంచి ఆఫ్ స్పిన్నర్.
==ప్రారంభ క్రీడా జీవితం==
Line 16 ⟶ 17:
[[వర్గం:భారత క్రికెట్ క్రీడాకారులు]]
[[వర్గం:భారత వన్డే క్రికెట్ క్రీడాకారులు]]
[[వర్గం:ఉత్తర ప్రదేశ్ఉత్తరప్రదేశ్ క్రీడాకారులు]]
[[వర్గం:ఉత్తర ప్రదేశ్ఉత్తరప్రదేశ్ క్రికెట్ క్రీడాకారులు]]
 
[[en:Suresh Raina]]
"https://te.wikipedia.org/wiki/సురేష్_రైనా" నుండి వెలికితీశారు