"వట్‌పల్లి మండలం" కూర్పుల మధ్య తేడాలు

చి
వ్యాసం విస్తరణ, మూలాలు లంకెలు కూర్పు
చి (వ్యాసం విస్తరణ, మూలాలు లంకెలు కూర్పు)
'''వట్‌పల్లి మండలం,''' [[తెలంగాణ]] రాష్ట్రం, [[సంగారెడ్డి జిల్లా|సంగారెడ్డి జిల్లాలో]] ఇదే పేరుతో ఉన్న మండలం కేంద్రం.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>ఇది [[ఆందోల్ శాసనసభ నియోజకవర్గం]] పరిధిలోని మండలం.
 
== కొత్త మండల కేంద్రంగా గుర్తింపు. ==
లోగడ వట్‌పల్లి గ్రామం మెదక్ జిల్లా మెదక్ రెవిన్యూ డివిజను పరిధిలోని [[ఆళ్ళదుర్గ్ మండలం|ఆళ్లదుర్గ్ మండల]] పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా వట్‌పల్లి గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా సంగారెడ్డి జిల్లా,సంగారెడ్ది రెవిన్యూ డివిజను పరిధి క్రింద 1+18 (పందొమ్మది) గ్రామాలుతో నూతన మండలంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.<ref>http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/239.Sangareddy.-Final.pdf</ref>
 
== మండలంలోని రెవిన్యూ గ్రామాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2829109" నుండి వెలికితీశారు