యౌమ్-అల్-ఖియామ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 40:
 
== ఖయామత్ ఎలాగుంటుంది ==
సకల చరాచర జగత్తూ నశిస్తుంది, మానవులందరూ నశిస్తారు, మొత్తం విశ్వం నశిస్తుంది. మానవులందరినీ తిరిగి జీవంపోసి అల్లాహ్ తీర్పునిస్తాడు. [[సహీ బుఖారీబుఖారి]] హదీసుల ప్రకారం మానవులకు వారి వారి కర్మానుసారం స్వర్గ నరక తీర్పులు జరిగాక "మరణానికి కూడా మరణం సంభవిస్తుంది", అనంతజీవనం ప్రారంభమవుతుంది, ఇక్కడ మరణమంటూ వుండదు. <ref>
''[[Sahih Bukhari|Sahih al-Bukhari]]'' Volume 6, Book 60, Number 254
[http://www.usc.edu/dept/MSA/fundamentals/hadithsunnah/bukhari/060.sbt.html#006.060.254]
"https://te.wikipedia.org/wiki/యౌమ్-అల్-ఖియామ" నుండి వెలికితీశారు