S: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
==రచనా వ్యవస్థలలో వాడకం==
S అక్షరం ఆంగ్లంలో ఉపయోగించే అక్షరాలలో ఏడవ అత్యంత సాధారణ అక్షరం మరియు t మరియు n అక్షరాల తరువాత [[హల్లు]] అక్షరాలలో ఉపయోగించే మూడవ అత్యంత సాధారణ హల్లు. స్థానం ప్రారంభ మరియు ముగింపులో ఇది చాలా సాధారణ అక్షరం. ఆంగ్లభాషలో s అనేది బహువచన నామవాచకాల యొక్క సాధారణ గుర్తు, ఈ అక్షరాన్ని నామవాచక పదము యొక్క చివర అక్షరంగా చేర్చడం వలన అది బహువచనం అవుతుంది. (ఉదాహరణకు ఆంగ్లంలో Lion ఆనగా సింహం, అలాగే Lions అనగా సింహాలు) ఇది ఇంగ్లీష్‌లో మూడవ వ్యక్తిని సూచించే ప్రస్తుత కాలం యొక్క క్రియల యొక్క సాధారణ ముగింపు. (ఉదాహరణకు he's - అతని యొక్క, her's - ఆమె యొక్క, it's - దీని యొక్క)
 
[[వర్గం:లాటిన్ అక్షరమాల]]
"https://te.wikipedia.org/wiki/S" నుండి వెలికితీశారు