శ్రీరంగాపూర్ మండలం (వనపర్తి జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

చి మూలాల లంకె కూర్పు
చి వ్యాసం విస్తరణ, మూలాలు లంకెలు కూర్పు
పంక్తి 2:
 
ఇది సమీప పట్టణమైన [[వనపర్తి]] నుండి 25 కి. మీ. దూరంలో ఉంది.
 
<br />
 
== కొత్త మండల కేంద్రంగా గుర్తింపు ==
లోగడ [[శ్రీరంగాపూర్ (వనపర్తి జిల్లా)|శ్రీరంగాపూర్]]  గ్రామం [[మహబూబ్ నగర్ జిల్లా]] వనపర్తి రెవిన్యూ డివిజను పరిధిలోని [[పెబ్బేరు మండలం|పెబ్బేరు మండల]] పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా శ్రీరంగాపూర్ గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా వనపర్తి జిల్లా, వనపర్తి రెవిన్యూ డివిజను పరిధి క్రింద 1+6 (ఏడు) గ్రామాలుతో నూతన మండలంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.<ref>http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/242.Wanaparthy.-Final.pdf</ref>
 
== మండలంలోని రెవెన్యూ గ్రామాలు ==
 
*# [[తాటిపాముల]]
*# [[కంబళ్ళాపూర్]]
*# [[నాగరాల]]
*# [[శ్రీరంగాపూర్ (పెబ్బేరు)|శ్రీరంగాపూర్]]
*# [[జానంపేట (పెబ్బేరు మండలం)|జానంపేట]]
*# [[వెంకటాపూర్ (పెబ్బేరు మండలం)|వెంకటాపూర్]]
*# [[నాగసానిపల్లి]]
 
== మూలాలు ==