వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 485:
# భవిష్యత్తులో తాము మెరుగు పరచాలని భావించిన వ్యాసాలను (పని ఇంకా మొదలు పెట్టనివి) తొలగించనీకుండా, వాడుకరులు కాపాడుకోవచ్చు. ఆ వ్యాసాల్లో కూడా పైన <code><nowiki>{{యాంత్రికానువాదం భాషను శుద్ధి చేస్తాను}}</nowiki></code> అనే మూసను పెడితే తొలగింపు కాకుండా నివారించవచ్చు. ఈ శుద్ధి పనిని నెల రోజుల్లోపు మొదలు పెట్టాలని గమనించవలసినది.
ఈ ప్రతిపాదనపై వాడుకరుల స్పందన కోరుతున్నాను. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] •  [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 17:59, 18 జనవరి 2020 (UTC)
* '''మద్దతు:''' [[వాడుకరి:Chaduvari|చదువరి]] గారే ఇటువంటి ప్రతిపాదనే గతంలో చేసినప్పుడు నేనే వ్యతిరేకించి వీటిని ఉంచితే మెరుగుపరచవచ్చన్నాను. ఐతే, లెక్కకు రానంత కొద్ది వ్యాసాలే మెరుగుపరచగలిగాం. కాబట్టి, ఈ ప్రతిపాదనను ఇప్పుడు బలపరుస్తున్నాను.--[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 01:30, 19 జనవరి 2020 (UTC)
* '''మద్దతు:''' ఈ ప్ర్రతిపాదనకు మద్దతు తెలుపుతున్నాను. అనేక సంవత్సరాలుగా ఈ వ్యాసాలు ఎవరూ శుద్ధిచేయకుండా ఉండిపోయాయి. కొన్ని వ్యాసాలను శుద్ధిచేశాము. కానీ కొన్ని వ్యాసాలను శుద్ధిచేసేకంటే కొత్తగా వ్యాసం రాయడం సులభం అని గ్రహించి వదిలేసాను. ఈ గూగుల్ వ్యాసాలలో కొన్నింటిని కొంతవరకు శుద్ధి చేసారు. కానీ అవి ఆ వర్గంలో ఉండిపోయాయి. ఉదా:[[అరుణ్ శౌరీ]]. ఇటువంటి వ్యాసాలను కూడా తొలగించాలా? కొన్ని వ్యాసాలు కృతక భాషతో మొదటి నుండి శుద్ధిచేయకుండా ఉండిపోయాయి. వాటిని తొలగించడం సరైన చర్య. 2019 డెసెంబరు 7న మరలా యాంత్రిక అనువాద వ్యాసాలు వందల సంఖ్యలో తెవికీలోకి చేరాయి. దోషభూయిష్టమైన భాషతో కూడిన ఈ వ్యాసాలను కూడా తొలగించాలి.<span style="white-space:nowrap;text-shadow:#00BFFF 0em 0em 0.8em,#EE82EE -0.8em -0.8em 0.9em,#1D6B00 0.7em 0.7em 0.8em;color:#FF0000">'''--[[వాడుకరి:K.Venkataramana|కె.వెంకటరమణ]]⇒[[వాడుకరి చర్చ:K.Venkataramana|చర్చ]]'''</span> 02:11, 19 జనవరి 2020 (UTC)
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు