వెలివోలు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0 |
యర్రా రామారావు (చర్చ | రచనలు) చి ఖాళీ విభాగాలు తొలగించాను |
||
పంక్తి 92:
}}
==గ్రామ చరిత్ర==
Line 106 ⟶ 102:
=== చల్లపల్లి మండలం ===
చల్లపల్లి మండలంలోని [[చల్లపల్లి]], [[చేడేపూడి|చిడెపూడి]], [[పాగోలు ]], [[నడకుదురు(చల్లపల్లి)|నడకుదురు]], [[నిమ్మగడ్డ (చల్లపల్లి)|నిమ్మగడ్డ]], [[యార్లగడ్డ]], [[వక్కలగడ్డ]], వెలివోలు, [[పురిటిగడ్డ]] మరియు [[లక్ష్మీపురం (చల్లపల్లి)|లక్ష్మీపురం]], గ్రామాలు ఉన్నాయి.
==గ్రామ భౌగోళికం==
<ref>{{cite web|title=http://www.onefivenine.com/india/villages/Krishna/Challapalli/Velivolu|url=http://www.onefivenine.com/india/villages/Krishna/Challapalli/Velivolu|accessdate=25 June 2016}}</ref>సముద్రమట్టానికి 10 మీ.ఎత్తు
===సమీప గ్రామాలు===
Line 123 ⟶ 116:
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, సి.బి.సి.ఎన్.సి. స్కూల్, వెలివోలు
==గ్రామ పంచాయతీ==
#2013 జూలైలో ఈగ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి తలశిల విజయకుమారి, 28 ఓట్ల ఆధిక్యంతో, [[సర్పంచి]]గా ఎన్నికైనారు. [2]
#ఈ గ్రామ పంచాయతీ భవనం 1971, [[నవంబరు]]-15న ప్రారంభించారు. ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది. [4]
#ఈ గ్రామం 2013 సంవత్సరానికి, నిర్మల్ పురస్కారానికి ఎంపికైనది. ఈ పురస్కారాన్ని, ఈ గ్రామ పంచాయతీ సర్పంచి మరియు కార్యదర్శి, 2015,ఆగస్టు-22వ తెదీనాడు, విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలోని వై.వి.ఎస్.మూర్తి ఆడిటోరియంలో, రాష్ట్రమంతి శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడుగారి చేతులమీదుగా అందుకుంటారు. [6]
==గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
#శ్రీ దేవభక్తుని రామకృష్ణప్రసాదు, కృష్ణవేణి కృష్ణా జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సమితి, అధ్యక్షులు.
Line 141 ⟶ 129:
==గణాంకాలు==
;'''2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1537.<ref>{{Cite web |url=http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16 |title=భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు |website= |access-date=2013-11-09 |archive-url=https://web.archive.org/web/20140718072954/http://www.censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16 |archive-date=2014-07-18 |url-status=dead }}</ref> ఇందులో పురుషుల సంఖ్య 741, స్త్రీల సంఖ్య 796, గ్రామంలో నివాస గృహాలు 432 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 353 హెక్టారులు.'''
;జనాభా (2011) - మొత్తం 1,489 - పురుషుల సంఖ్య 730 - స్త్రీల సంఖ్య 759 - గృహాల సంఖ్య 504
==మూలాలు==
<references/>
|